మారుతి రావు ఆవేదన అంటూ ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న మెసేజ్.! ఈ 14 విషయాలు తెలుసుకొని నన్ను చంపేయండి.!   Maruthi Rao Letter Goes Viral In Social Media     2018-09-21   11:52:16  IST  Sainath G

నేను మారుతీ రావు అదే అండి నన్ను ఒక కుల ద్రోహి గా మీడియా మొత్తం ఒక నేర చరిత్రుడి గా నన్ను చంపాలి అనే నా కూతురు నిజమే చంపేయండి ఒక్కసారి నా ఆవేదన వినీ చంపేయండి .అక్రమా సంపాదికుడిగా చూస్తున రాస్తున్న మీకు అవకాశం దొరికింది అని డబ్బులు బాగా తినటానికి రెడీ అయ్యి ఎవడి సొమ్ము దొరుకుతది అని గుంట నక్కలా చూస్తున పోలిసిలకు కూడా ఒక తండ్రి ఆవేదన వినీ నన్ను ఎంత దారూణాం గా చంపాలో చంపేయండి …

1.నేను ఒక కిరోసిన్ వ్యాపారి నీ 1983 నా చాలా కష్ట పడే వచ్చా అందులో కొన్ని రిలెస్టేట్ చేశా అందులో కొన్ని తప్పులు ఉన్నా సంపాదించా ప్రతి ఊరిలో మీ ఎదురుగా ఎదిగిన ఏదో ఒక వ్యక్తి లా

2. నాకు జీవితం లో అపుడే ఒక అద్భుతం అదే నా కూతురు అమృత ఈ పేరు నా జీవితమ్ నే మార్చింది ఎంత అంటే నేను సంపాదించినది పోయిన ఈ ఒక పాప చాలు అనే అంత

3. అమృత కి ఫీవర్ వస్తే నా గుండె పిండి అయిపోయేది అమృత నా గుండేలా పైన తంతు ఉంటె నా లైఫ్ కి ఏది అక్కర్లేదు అనే అంత అమృత అమృత అమృత అమృత అమృత ఇదే నా లైఫ్

4. నా జీవితమ్ లో మొదటి సరి ఆరోజు 9 వ తరగతి చదువుతున్న నా కూతురు స్కూల్ గ్రౌండ్ లో చెట్టు దగ్గర .అయ్యా అమ్మ అండ్ యూత్ మీరు మీ ఇంట్లో అమ్మాయిలు తోమిదో తరగతి అలాంటి పనులు చేస్తే మీకు ఉన్నా అంత పెద్ద గుండె నాకు లేదు బాబు లు.

5.మందలించి అమృత కి విలన్ అయ్యా ఈ రోజుల్లో ఏ తల్లి తండ్రి 18 కి 19 కి పెళ్లి చేస్తున్నారు నా కూతురు అయ్యా చిన్న వయసు అయ్యా ఎటువంటి మోసానికి గురై పోతదో అన్న భయం మీరు మీ ఇళ్లలో మీ అమ్మాయిలు తిరిగితే ఇలా ఒప్పుకుంటారు ఏమో కానీ నాకు అంత గుండె బలం లేని ఒక అమృతకి తండ్రి నీ

6. 16 17 ఏళ్ళకి సెక్స్ చేస్తే చూడలేని ఒక పిచ్చి తండ్రి నీ అవకాశం దొరికింది అని కసాయి వాడిగా చూపించే మీడియా కి ఒక ఐటెం నీ ..90 వ దశకం ఆడపిల్ల వద్దు అని చంపేస్తున్నా సమయం లో అమ్మాయి పుట్టిన వేళా సంబరాలు చేసుకున్న వెర్రి తండ్రిని

7. నేను ప్రేమ తప్పో ఒప్పో అనే వయసు ఆ పిల్లాలికి లేదు ఎవరు ఎన్ని అన్న మనం సమాజానికి సమాదానం చెప్పాలి మీరు ఫేస్బుక్ లో సినిమాల్లో హీరో లు చెప్పిన అంత తెలికిగా ఉండదు బాబులు మీ ఇంట్లో కూడా లవ్ పెళ్లిలు ఉండవచ్చు నా లాంటి అభాగ్యుడు కథ వేరు నా కూతురు అయ్యా నా కూతురు

8. ఇది మీడియా వాళ్ళ పరువు హత్య గా అనిపిస్తుంది నాకు తెలుసు ఒక పిల్లవాడిని చంపడానికి నేను 9 నెల్లలలుగా పడిన నరకం .ఏమి బాబు ఎందుకు అయ్యా నా కూతురునీ నేను ఒక మంచి సంబంధం చేయకూడదు అని అనుకోవడానికి ఏ తల్లి తండ్రి అనుకోరు సంబంధాలు చూసుకునపుడు ఎన్ని మాట్లాడుకోవట్లేదు.

9. ఆడపిల్లలు కి ఒకటి చెప్తున మేము మీ మంచి కోరుకొనే తండ్రులం అమ్మ మీరు 24 25 ఏజ్ లో వచ్చి నాన్న ఈ అబ్బాయి నచ్చాడు అని తప్పకుండ ఆలోచిస్తాం వయసు కానీ వయసులో ముద్దులు గర్భాలు వస్తే మీరు ఒప్పుకోగలరు నేను కాదు( గొప్ప వారు).. ఇది పరువు హత్య కాదు ప్రేమ హత్య నా కూతురు మీద ఉన్నా ప్రేమ నాకు ఉన్నా ప్రాపర్టీ కి పోయి థాయిలాండ్ లో నా కూతురు వయసున్న అమ్మాయి తో రోజు ఒక అమ్మాయి తో గడపవచ్చు

10. నేను కూతురు పిచ్చి వాడిని అండి తట్టుకోలేక పోయా నేను ఒక మంచి తండ్రి నీ నేను ఇలానే ఉంటా మీ యూత్ కి నచ్చక పోవచ్చు హరికథలు నేను చెప్తా కానీ ఇది నా కథ నేను అలాగే చెప్పా జైలు కి వెళ్లి నా కూతురు చిన్నపాటి జ్ఞాపకాలతో బ్రతుకుతా

11.final గా విజయ్ త్రిపురనేని కి ధన్యవాదాలు వచ్చి నా విషయాలు తెలుసుకునేందుకు మీడియా కూడా దూర్మార్గుడి కింద అడిగింది అందుకే మాట్లాడట్లేదు

12. ఏ కూతురు వయసు కానీ వయసు లో రోడ్ మీద ఎవడి తో పడితే వాడితో తిరిగితే తుప్పలు , పార్కులు , బిల్డింగ్ లు పైన Romances చేస్తే ఏ తండ్రి మందలించి కుండా ఉండరు ఆలా చేసినందుకు నన్ను దయచేసి చంపేయండి ప్లీజ్ మీరు చీదరించుకొనే మారుతీ రావు
13.విచ్చలవిడిగా పైన చెప్తున చోట తిరిగితే చిన్న క్యాస్ట్ వాడు కాదు నా క్యాస్ట్ వాడు అయినా ఒక ఆడపిల్ల తండ్రి ఇదే చేస్తాడు ఆడపిల్ల తండ్రులు లవ్ పెళ్లిలు చేయండి బాధ్యత కలిగిన పెళ్లిలు చేయండి బరితెగించి న వాడిని వేరేపారేయండి.