అన్ని ముద్దులు ఎలా పెట్టావ్.? అని అడిగితే...ఆ హీరోయిన్ ఎంత నీచంగా సమాధానం ఇచ్చిందో తెలుసా.?   Hebah Patel About 24 Kisses Movie     2018-09-06   11:35:42  IST  Sainath G

నా హైట్ 5.4, వెయిట్ 48, నా వయసు 21, ఏ.. నాకు సైట్ కొట్టడానికి ఈ ఫిగర్ సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? అంటూ హాల్స్ అవసరం లేకుండా లిప్‌లాప్‌లో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్ అడిగి మరీ అదేపనిగా రుచి చూసిన హెబ్బా పటేల్.. కుమారి 21 ఎఫ్ తో ఇదే నా ఫస్ట్ కిస్ బాగా పెట్టానా అంటూ బంపర్ హిట్ కొట్టేసింది. లవ్ అండ్ వర్జినిటీ కాన్సెప్ట్‌లో సుకుమార్ కలం జాలు వారిని ఈ చిత్రం అప్పట్లో ఓ సన్సేషనల్ హిట్ అయ్యింది. ‘కుమారి 21ఎఫ్’తోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత ఏడాదికి మూడు సినిమాల చొప్పున చేసుకుంటూ వచ్చింది. కానీ అవన్నీ చిన్న సినిమాలే. వరుణ్ తేజ్ పక్కన ‘మిస్టర్’ సినిమాలో నటించినా.. అది డిజాస్టర్ కావడంతో హెబ్బాకు పెద్దగా కలిసిరాలేదు. ఆ తరవాత ‘అంధగాడు’, ‘ఏంజెల్’ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు ఓ రొమాంటిక్ చిత్రంలో హెబ్బా నటిస్తోంది.

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ నుండి రొమాంటిక్ టీజర్‌ను వదిలారు చిత్రయూనిట్. టీజర్ మొత్తాన్ని లిప్‌లాక్‌లతో తడిపేసింది హెబ్బా. అయితే సినిమాల్లో లిప్ లాక్ ఉండటం అనేది కామన్‌గా మారిన సందర్భంలో లిప్ లాక్‌లను సినిమా టైటిల్‌గా మార్చుకుని ‘24 కిస్సెస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Hebah Patel About 24 Kisses Movie-

అన్ని ముద్దులు ఎలా పెట్టారని అడిగితె ఆమె ఇచ్చిన సమాధానం అందరిని షాక్ కి గురిచేసింది. ‘డబ్బులు తీసుకుని చేసింది బాగుంది’ అని సమాధానం ఇచ్చింది. అంటే డబ్బులు ఇస్తే న్యూడ్‌గా కూడా నటిస్తానని చెప్పకనే చెప్పిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం ఇలా మాట్లాడాలా అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పబ్లిక్‌లో మాట్లాడే సమయంలో కాస్త చూసి మాట్లాడితే మంచిదని కూడా వారు సూచిస్తున్నారు.