గొడవై మాట్లాడుకోవట్లేదు...తను మెసేజ్ చేస్తేనే రిప్లై ఇద్దాం అనుకున్నా.! కానీ ఒక రోజు ఫ్రెండ్ వచ్చి!  

అబ్బాయి పేరు చైతన్య అమ్మాయి పేరు కార్తీక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిదు సంవత్సరాల స్నేహం…ఎంత గొడవ పడిన అయిదు నిమిషాలలో మాట్లాడకునేవారు.

ఆ అబ్బాయికి ఆ అమ్మాయి పైన ఎప్పటి నుండో ప్రేమ… చెప్తే స్నేహం ఏం అవుతుందో అని భయం… అమ్మాయికి అసలు ప్రేమ అంటేనే నచ్చదు వాళ్ళ అమ్మానాన్న పైన తనకి వున్న గౌరవం కూడా ప్రేమించకపోవడానిక ఒక కారణం.. ఒకరోజు ప్రపోజ్ చేసాడు అమ్మాయి ఏం అనలేదు ఫ్రెండ్ లానే చూస్తూ వచ్చింది…

A True Love Story Heart Touching Story-

A True Love Story Heart Touching Love Story

కానీ కొత్తగా ఆ అబ్బాయి ఎప్పుడు మాట్లాడిన తనకి కోపం వచ్చేది ఏం మాట్లాడినా అనుమానిస్తుండు అనుకునేది. అబ్బాయి చాలా రోజులు అవన్నీ భరిస్తూ వచ్చాడు. కొన్ని రోజులు బాగా మాట్లాడేది మల్లి తనకి ఎవరి పైన కోపం వచ్చిన వాడి పైనే తీసేది అయినా అవేం పట్టించుకోకుండా తను ఎప్పటిలానే ఉండేవాడు బాధలో ఉంది అనుకొని మల్లి మాట్లాడేవాడు… ఇలా కొన్ని నెలలు గడిచాయి అయినా ఆ అమ్మాయి ప్రతి మాట తప్పుగా అనుకునేది. ఒక రోజు చాలా బాధ పెట్టింది తన మాటలతో ఎప్పుడు ఏడవని వాడు ఆ రోజు గుండె పగిలేలాల ఏడ్చాడు.. అంత భాద పెట్టిన అయినా కూడా మల్లి ఆ అబ్బాయే మాట్లాడించాడు అయినా తన నుండి ఎలాంటి స్పందన లేదు. తను మాట్లాడిన రోజే మాట్లాడుతా అని ఆ అబ్బాయి కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు నెలలు గడిచాయి అయినా తన నుండి ఎలాంటి మెసేజ్ లేదు కాల్ లేదు. కొన్ని నెలల తరువాత వాళ్ళ ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకడు వచ్చి ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా అన్నాడు ఆ అబ్బాయి ఎందుకురా రెడీ దేనికోసం అన్నాడు ఏంట్రా జోక్ ఆ మీ క్లోజ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కదా అన్నాడు. ఎవరిదిరా అని అడిగితే కార్తీక ది కదరా తెలియనట్టే అడుగుతావ్ అన్నడు.. ఆ నిమిషం వాడికి గుండె పగిలినంత పని అయింది..నువ్ వెల్లురా నేను తరువాత వస్తా అని చెప్పాడు అలాగే ఏడుస్తూ ఉండిపోయాడు… ఒక మాట కూడా చెప్పలేదు అని భాదతో చనిపోదాం అని అనుకున్నాడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఆగిపోయాడు… కొన్ని రోజులు పిచ్చివాడిలా అయిపోయాడు మల్లి మామూలుగా అతి కష్టం మీద ఆ భాద నుండి బయట పడ్డాడు..

A True Love Story Heart Touching Story-

ఒక సంవత్సరం తరువాత తన గురుంచి తెలిసింది. పెద్ద జాబ్ అని ఇచ్చి పెళ్లి చేసిన వాడికి లేని అలవాటు లేదు అని. వాడి నుండి విడాకులు అయినయి అని తెలిసింది. ఆ అబ్బాయి మెల్లగా వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూస్తూ ఏడుస్తూ నన్ను క్షమించు అంది ఆ మాటకి ఆ అబ్బాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి… మీ వాళ్ళు ఒప్పుకుంటే నిన్ను నేను చేసుకుంటా అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంత ఆ అబ్బాయి కాళ్ళ పైన పడి సంతోషంతో ఏడ్చారు. అబ్బాయి ఇంట్లో ఒప్పుకోలేదు ఎలాగోలా బ్రతిమిలాడి ఓకె సామజిక వర్గం కాబట్టి కొంచమ్ ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు.. ఆ అబ్బాయి తన పైన ఉన్న ప్రేమని ఆ అమ్మాయికి ప్రతి నిమిషం చూపిస్తూనే వున్నాడు ఆ అమ్మాయి కూడా తన గతం మర్చిపోయి ఆ అబ్బాయిని ఇప్పుడు ప్రాణంలా ప్రేమిస్తుంది… చివరికి ఆ అబ్బాయి ఏం అనకపోయిన కోపానికి వచ్చిన రోజులు అపార్ధం చేసుకున్న అన్ని విషయాలు ఎంత తప్పు చేసిందో తెలుసుకుంది… తన ప్రేమతో ఆ అబ్బాయిని అన్ని మర్చిపోయేలా చేసింది…ఆ అమ్మాయికి ఒకరోజు ఆ అబ్బాయకిి నువు అంటే ప్రేమ వుంది కానీ మా అమ్మానాన్న పైన ఉన్న గౌరవంతో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పింది… నేను మాట్లాడకపోతే నువు మర్చిపోతావ్ కావొచ్చు అని అందుకే అలా భాద పెట్టిన అని చెప్పి కాళ్ళ పైన పడింది…చివరకు ప్రేమ గెలిచింది

ఒకటి మనం నిజంగా ప్రేమించిన వాళ్ళు మనకు దక్కకు పోతే వాళ్ళ కోసం చావడం చాలా తప్పు ఎందుకు అంటే మనల్ని కని కష్టపడి పెంచిన తల్లితండ్రుల ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు…
ఏదో ఒక రోజు మన జీవితం మనకు నచ్చినట్టు …