ఈ 17 ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు.! బాడ్ లక్ అంటే వీరిదే అనుకుంట.! 7 వ ది హైలైట్!   17 Funny Pictures That Will Make You Laugh     2018-09-04   11:14:12  IST  Sainath G

జీవితం అంటేనే అనేక సంఘ‌ట‌న‌లు, భావోద్వేగాలు, అంశాలు, ఎత్తు ప‌ల్లాలు, సుఖ దుఃఖాలమయం. ఎప్పుడు ఎవ‌రి జీవితంలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. కాకపోతే కొన్నిసార్లు కొంద‌రికి జ‌రిగే సంఘ‌ట‌న‌లు మాత్రం ఇత‌రుల‌కు న‌వ్వు తెప్పిస్తాయి. ఇక అలాంటి సంద‌ర్భాల్లో ఎవ‌రైనా ఆ ఘ‌ట‌న‌లను కాస్తా ఫొటో తీశారు అనుకోండి, అవి అంత‌టా వైర‌ల్ అవుతాయి. ఈ క్ర‌మంలో వాటిని అడ్డుకోవ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. స‌రే.. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. కింద ఇచ్చిన కొన్ని ఫొటోలు చూడండి. ఇవ‌న్నీ ఆయా వ్య‌క్తుల‌కు ఎదురైన సంఘ‌ట‌న‌లు. మ‌న‌కు న‌వ్వు తెప్పిస్తాయి. కానీ.. వారికి మాత్రం ఈ ఫొటోలు చాలా ఇబ్బందిగా ఉంటాయి.. మ‌రి ఆ ఫొటోల‌పై ఓ లుక్కేద్దామా..!

1. ఈమె కోకా కోలాను తాగాల‌నుకుంది. కానీ పాపం ఏం చేస్తాం, ఆమె నోరు కాదు ముక్కే తాగేసింది.

2. ఎంత పెళ్లి కొడుకైనా ఇలాంటి అర్జెంట్ సంద‌ర్భాల్లో ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు క‌దా..!

17 Funny Pictures That Will Make You Laugh-

3. దండ వాస‌న వ‌స్తుందా, లేక పెళ్లి అంటే ఇష్టం లేదా..? చూస్తుంటే పెళ్లంటేనే ఇష్టం లేన‌ట్టు ఉంది.

17 Funny Pictures That Will Make You Laugh-

4. మ‌రీ ఇంత సిగ్గ‌యితే ప‌నికి రాద‌మ్మా. చూడండి.. మీ వారి ప్యాంటు ఎలా త‌డిసిపోయిందో..!

17 Funny Pictures That Will Make You Laugh-

5. ఇలాంటి సంఘ‌ట‌న ప‌గ‌వాడికి కూడా ఎదురుకాకూడ‌ద‌ని కోరుకుందాం.

17 Funny Pictures That Will Make You Laugh-

6. వ‌ర‌ద వ‌చ్చినా, తుపాను వ‌చ్చినా టీవీ సీరియ‌ల్ చూడ‌డం మాత్రం ఆప‌రు క‌దా.

17 Funny Pictures That Will Make You Laugh-

7. అబ్బా.. దుర‌ద పెట్టింది బ్ర‌ద‌రూ.. ఏం చేయాలి..!

17 Funny Pictures That Will Make You Laugh-

8. ఛ‌.. స‌న్నీలియోన్ వ‌చ్చిన రోజే నాకు హోం వ‌ర్క్ చేయ‌లేద‌ని ప‌నిష్‌మెంట్ ప‌డాలా..! అబ్బా…

17 Funny Pictures That Will Make You Laugh-

9. ఈయ‌నెవ‌రో యోగాలో మ‌రీ శ‌వాస‌నం ఎక్కువ సేపు వేసిన‌ట్టున్నారు. గాఢంగా నిద్ర ప‌ట్టేసింది. కొంచెం లేపండ‌ర్రా…

17 Funny Pictures That Will Make You Laugh-

10. బెస్టాఫ్ ల‌క్ భ‌య్యా. క‌నీసం ఇలా అయినా ఆ అమ్మాయి నీ ల‌వ్‌లో ప‌డుతుందేమో చూద్దాం..!

17 Funny Pictures That Will Make You Laugh-

11. ఛ‌.. తిడ‌దాం అంటే స్వ‌యానా నా కూతురు అయింది. ఇప్పుడేం చేయాలి.

17 Funny Pictures That Will Make You Laugh-

12. నిర‌సన చేసేట‌ప్పుడు న‌వ్వ‌కూడ‌దు బ్ర‌ద‌ర్‌. తంతారు… అఫ్‌కోర్స్‌.. న‌వ్వ‌క‌పోయినా తంతార‌నుకోండి..!

17 Funny Pictures That Will Make You Laugh-

13. ఛ‌.. కొత్త స్కూట‌ర్. గ‌ర్ల్ ఫ్రెండ్‌ను ఎక్కించుకుందామ‌నుకున్నా.. ఇంత‌లోనే గుంత‌లో ప‌డ్డా.

17 Funny Pictures That Will Make You Laugh-

14. బాబాయ్..కాస్త వెనకాల చూస్కో..

17 Funny Pictures That Will Make You Laugh-

15. ఎక్కడికి వెళ్లినా….బండిలో పెట్రోల్ అయిపోకూడదు అనుకున్నాడు ఏమో.?

17 Funny Pictures That Will Make You Laugh-

16. పగలే అంతా చీకటిగా కనిపిస్తున్నా డౌట్ రాలేదు ఏమో.?

17 Funny Pictures That Will Make You Laugh-

17. ప్రస్తుతం మన టీవీ చానెల్స్ ఇలాగె ఉన్నాయి

17 Funny Pictures That Will Make You Laugh-