నెటిజన్లను ఊరిస్తున్న 916 కేడీఎం దోశ... రేటెంతో తెలుసా?

కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోటల్స్ రకరకాల వినూత్న ప్రయత్నాలు చేస్తాయి.కస్టమర్ లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా హోటల్స్ రకరకాల వెరైటీలను అందిస్తాయి.

 916kdm Error Plaguing Netizens Do You Know The Rate 916-TeluguStop.com

కస్టమర్ లను తిరిగి రాబట్టుకోగలిగితే తాము సక్సెస్ అయినట్టు హోటల్స్ భావిస్తాయి.అందుకు ఇతర హోటల్స్ కు పోటీ ఇచ్చే విధంగా కొత్త కొత్త వంటకాలను సిద్దం చేస్తూ ఇక ఆయా హోటల్స్ కు ఒక వంటకం ప్రత్యేకత ఉండేలా శ్రద్ద తీసుకుంటాయి.

అయితే భోజన ప్రియులందరు ఎక్కువగా ఇష్టపడే దానిలో మొదటి వరుసలో ఉండేది దోశ.దోశలో మనకు చాలా వెరైటీలు మనం చూసే ఉంటాము.

 916kdm Error Plaguing Netizens Do You Know The Rate 916-నెటిజన్లను ఊరిస్తున్న 916 కేడీఎం దోశ… రేటెంతో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దోశలో ఎన్ని వెరైటీలు వచ్చినా దానికి ఉన్న ఆదరణను ఎవరూ చెరిపివేయలేరు.అయితే ఇందులో ప్రస్తుతం నెట్టింట్లో 916 కేడీఎం దోశ గురించి వైరల్ అవుతోంది.

ఈ దోశ గురించి తెలియగానే నెటిజన్లు ఈ దోశ ప్రత్యేకత గురించి వెతుకుతున్నారంటే ఈ వెరైటీ దోశ ఎంత ఆదరణను చూరగొంటున్నదో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ 916 కెడీఎం దోశ ఖరీదు 916 కేడీఎం లా 916 రూపాయలు దీని ఖరీదు.

అత్యంత పలుచని బంగారుపూతతో కూడిన బంగారపు రేకుని అందిస్తారు.ఈ తరహా దోశ ను ఎక్కడా చూడలేదని కస్టమర్ లు కూడా ఆశ్చర్యపోతున్నారంటే ఈ దోశ నెటిజన్ లను ఎంతగా ఆకట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.

#ViralNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు