ఏంది భయ్యా ఈ దారుణం : 85 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడిన 35 ఏళ్ల యువకుడు... అంతేగాక...

ప్రేమకు వయసుతో సంబంధం లేదని, అలాగే ప్రేమ గుడ్డిదని కూడా కొంత మంది అంటుంటారు.కానీ పెళ్లికి మాత్రం సరైన ఈడు జోడు ఉంటేనే ఆ జంట చూడటానికి ముచ్చటగా ఉండడమే కాకుండా పది కాలాల పాటు అన్యోన్యంగా ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

 85 Years Old Iris Jones Married To The 35 Years Old Men In England,  Iris Jones,-TeluguStop.com

 కానీ తాజాగా ఓ  35 సంవత్సరాలు కలిగిన యువకుడు కాటికి కాళ్లు చాపుకున్నటువంటి  ఓ వృద్ధురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే 85 సంవత్సరాలు కలిగినటువంటి ఐరిస్ జోన్స్ అనే వృద్ధురాలు ఇంగ్లాండ్ దేశంలో నివాసం ఉంటుంది.

అయితే ఈమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.కాగా ఆ మధ్య సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈజిప్టు హానికి చెందిన ఓ 35 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది.

 ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇటీవలే పెళ్లి కూడా  చేసుకున్నారు. అయితే తన కొడుకు వయసున్న వ్యక్తి తో 85 ఏళ్ల వయసులో పెళ్లేమిటని కొంతమంది అభ్యంతరం తెలిపినప్పటికీ ఆ తర్వాత ఇరువురి అంగీకారంతోనే జరిగిందని తెలియడంతో అందరూ అంగీకరించారు.

అయితే తాజాగా  ఐరిస్ జోన్స్  ఓ ప్రముఖ వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.అంతేగాక పెళ్లయిన తర్వాత తమ ఫస్ట్ నైట్ రోజు అనుభవాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంది.

 ఈ క్రమంలోతాను ఫస్ట్ నైట్ రోజు తన భర్తతో చాలా సుఖ పడ్డానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 అంతేకాక ప్రేమకు వయసుతో సంబంధం లేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే కాటికి కాళ్ళు జాపుకొని చావు కోసం ఎదురు చూస్తున్న 35 సంవత్సరాల యువకుడు పెళ్లి చేసుకోవడమేంటని ఎద్దవా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube