ఒక్క హార్మోన్ ని చెడగొట్టి, మొబైల్ మనతో 8 రకాలుగా ఆడుకుంటోంది  

8 Ways Mobile Phone Disturbs Melatonin And Ruins Human Life-

  • మనం నవ్వుతున్నాం అంటే అది హార్మోన్స్ యొక్క ప్రభావమే. ఏడుస్తున్నాం అంటే అది హార్మోన్స్ వలనే.

  • ఒక్క హార్మోన్ ని చెడగొట్టి, మొబైల్ మనతో 8 రకాలుగా ఆడుకుంటోంది-

  • నిద్రపోతున్నాం అంటే కూడా అది హార్మోన్స్ వలనే. నిద్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబాట్టి, మెలటోనిన్ అనే హార్మోన్ గురించి ఎప్పుడైనా విన్నారా ? ఇప్పుడు చాలామంది నిద్రపట్టక, మెలటోనిన్ అందించే మందులు వాడుతున్నారు.

  • నిద్ర కోసం తపిస్తున్నాడు మనిషి. ఎలాంటి రోజులు వచ్చాయి చూడండి.

  • దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్. ఎలాగో మీరే చూడండి, అలాగే అది మన జీవితంలో తీసుకొస్తున్న హానికరమైన మార్పులు చూడండి.

  • * మొబైల్ ఫోన్ ని అదేపనిగా వాడండి. కనులు మంటపెడతాయి.

  • ఎందుకంటే మొబైల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్, మన బ్లింకింగ్ రేట్ ని తగ్గించేస్తుంది. అంటే మనం మనం కనులు రెప్ప వేయటం తగ్గిస్తాం.

  • దీంతో చూపు దెబ్బతింటుంది. ఆలాగే కనులు మంటపెడతాయి.

  • బరువుగా అనిపిస్తాయి.

    * మేలాటోనిన్ పై ప్రభావం చూపి, నిదురని దూరం చేస్తుంది.

  • దీంతో ఇన్సొమ్నియా వస్తుంది. గత దశాబ్దకాలంలో ఇన్సొమ్నియా కేసులు 70% పెరిగాయి. అంటే మనిషి రోజురోజుకి నిద్రకు దూరం అవుతున్నాడు.

  • * మెలాటోనిన్ మీద ప్రభావం చూపడం ద్వారా, మన ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ పై కూడా మొబైల్ ఫోన్ చెడు ప్రభావం చూపుతుంది. అందుకే మనకు సమయానికి తిండి తినబుద్ధి కాదు.

  • ఇంత సైన్స్ ఎందుకు అనుకుంటే, మొబైల్ మీద ఆసక్తి వలన తిండి మీద ధ్యాస తగ్గుతుంది. అతిబరువు, బరువు తరుగుదల .

  • ఏదైనా జరగవచ్చు.

    * ఇలా రోజు సమయానికి పడుకోకపోవడం వలన కొన్నిరోజులకి న్యోరో’టాక్సిన్ బిల్డప్ కి దారి తీస్తుంది మొబైల్ లైట్. ఆ తరువాత మనిషి ఎంత ప్రయత్నించిన త్వరగా నిద్రపోలేడు.

  • ఈ సమస్య తీవ్రమైన కొద్ది, అందం, ఆరోగ్యం . రెండు క్షీణిస్తాయి.

  • * మేలాటోనిన్ పై సెల్ ఫోన్ దుష్ప్రభావం వలన కోలాన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రభావం చాలావరకు పెరిగిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

    * మళ్ళీ మెలాటోనిన్ హార్మోన్ ని దెబ్బతీస్తూ, మెల్లిగా మనిషిని స్ట్రెస్ లోకి, ఆ తరువాత డిప్రెషన్ లోకి తోస్తోంది మొబైల్ ఫోన్ లైట్.

  • ఇది చిన్న సమస్య లాగా అనిపిస్తున్నా చిన్న సమస్య కాదు. మనిషి డిప్రెషన్ లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు.

  • * ఇదే హార్మోన్ లెవల్స్ లో ఇమ్బ్యాలేన్స్ వలన మనిషి యొక్క ఫోకస్, అంటే విషయాలని గమనించే తీరులో మార్పులు వస్తాయి. ఏది త్వరగా అర్థం చేసుకోలేకపోతాడు.

  • అందుకే నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది రాను రాను.

    * ఇక మెలాటోనిన్ పై ప్రభావం వలన బ్రెయిన్ సెల్స్ దారుణంగా దెబ్బతింటాయి.

  • ఇక్కడే జ్ఞానపశక్తి తగ్గేది. ఇది అర్థం చేసుకోవడానికి సైన్స్ అవసరం లేకున్నా, సైన్స్ తో పాటు చెబితే బాగా అర్థం అవుతుంది.