8 శనివారాలు ఖచ్చితంగా ఇలా చేస్తే…కష్టాలు,ఆపదలు తొలగిపోతాయి  

8 Saturdays Deeparadhana For Lord Venkateswara-

శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకవస్తారు.మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదనుండి గట్టెక్కించమని వేడుకుంటాం.మన జీవితంలో ఎక్కువగా శని నుండవిపరీతమైన బాధలను ఎదుర్కొంటాం.అయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నమరియు అయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి.

8 Saturdays Deeparadhana For Lord Venkateswara- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) 8 Saturdays Deeparadhana For Lord Venkateswara--8 Saturdays Deeparadhana For Lord Venkateswara-

8 Saturdays Deeparadhana For Lord Venkateswara- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) 8 Saturdays Deeparadhana For Lord Venkateswara--8 Saturdays Deeparadhana For Lord Venkateswara-

వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉంటె మనకి ఎలాంటి దోషాలు రావు.శనిదోషం కూడపోవాలంటే 8 శనివారాలు ఖచ్చితంగా ఇలా చేయాలి.ఒకవేళ ఆడవాళ్ళు చేస్తేఏమైనా అడ్డంకులు వస్తే ఎక్కడ ఆపారో అక్కడ నుంచి లెక్క వేసుకుని చేయవచ్చుఎలా చేయాలో తెలుసుకుందాం.

శనివారం ఉదయాన్నే నిద్ర లేచి దేవుడి గదిని శుభ్రం చేసవెంకటేశ్వరస్వామికి అలంకారం చేసి సంకల్పం చెప్పుకోవాలి.ముందుగబియ్యంపిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటి పండు వేసి కలిపచపాతిలాగా చేసి దానితోనే ప్రమిదలాగా చెయ్యాలి అంటే బియ్యంపిండి ప్రమిఅన్నమాట.

అయితే ఈ ప్రమిదలో 7 వొత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందపెట్టి వెలిగించాలి.ఇలా 8 శనివారాలు వెంకటేశ్వరస్వామి పూజ చేస్తదోషాలన్నీ పోయి, అనుకున్న పనులు జరుగుతాయి.