8 ఆరోగ్య సమస్యలకి 8 జ్యూసులు  

8 Juices For 8 General Health Problems-

English Summary:Every person not suffering from big problems. All sugar, ravatleduga life-threatening diseases such as cancer.Some of the health problems. Analem larger ones, as well as the younger undalem ignore.Because they create difficulties in everyday life. Some of them are major problems, now let's look at the ways of their solution! * One of arthritis are at home.The problem is most visible paidinavarilo samanyanga age. In order to get relief from this day, pineapple, lemon, spinach, carrot juice mixed with the drink.* Free of asthma symptoms, lettuce, garlic, apple, lemon juice drink made. * Ulcer sufferers, depending on the severity of the problem, the doctor contacted the pineapple, lemon, spinach, carrot juice mixed with the drink.* Ajirnamuto ibbandipadevaru mint, lemon, carrot, pineapple juice, and try to make. * Constipation satamatamavutunnavaru apple, cabbage, carrot, which combines good to be in the habit of drinking juice.* Anipistonda just exhaustion? Lettuce, lemon, beet root, mixed with carrot juice you serve. * Headache badhapedutonte ginger, cucumber, apple, juice drink made with kale leaf is useful.* Pomegranate better serve high pressure. How can I find some relief by drinking pomegranate juice...

ప్రతివ్యక్తి పెద్ద సమస్యలతోనే బాధపడటం లేదు. అందరికి షుగర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులే రావట్లేదుగా. కొన్ని ఆరోగ్య సమస్యలుంటాయి..

8 ఆరోగ్య సమస్యలకి 8 జ్యూసులు-

వాటిని పెద్దవి అనలేం, అలాగే చిన్నవి అని పట్టించుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇవి రోజువారీ జీవితంలో ఇబ్బందులు సృష్టిస్తాయి. వాటిలో కొన్ని ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారం మార్గాలు ఇప్పుడు చూద్దాం!* కీళ్ళనొప్పులు ఇంట్లో ఒకరికైనా ఉంటాయి.

వయసు పైడినవారిలో చాలా సామన్యంగా కనిపించే సమస్య ఇది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే రోజు పైనాపిల్, నిమ్మ, ఆకుకూరలు, క్యారట్ కలిపిన జ్యూస్ ని తాగాలి.* ఆస్తమా లక్షణాల నుంచి విముక్తి పాలకూర, వెల్లుల్లి, ఆపిల్, నిమ్మతో తయారుచేసిన జ్యూస్ తాగాలి.

* అల్సర్ తో బాధపడేవారు, సమస్య తీవ్రతను బట్టి, డాక్టర్ ని సంప్రదించాక పైనాపిల్, నిమ్మ, ఆకుకూరలు, క్యారట్ కలిపిన జ్యూస్ ని తాగాలి.* అజీర్ణముతో ఇబ్బందిపడేవారు పుదీనా, నిమ్మ, క్యారట్, పైనాపిల్ తో జ్యూస్ తయారుచేసి ప్రయత్నించవచ్చు.* మలబద్ధకంతో సతమతమవుతున్నవారు ఆపిల్, క్యాబేజీ, క్యారట్ కలిపిన జ్యూస్ తాగే అలవాటు చేసుకుంటే మంచిది.

* ఊరికే అలసటగా అనిపిస్తోందా ? పాలకూర, నిమ్మ, బీట్ రూట్, క్యారట్ కలిపిన జ్యూస్ మీకు పనికివస్తుంది.* తలనొప్పి బాధపెడుతోంటే అల్లం, దోసకాయ, ఆపిల్, కాలే లీఫ్ తో చేసిన జ్యూస్ తాగితే ఉపయోగకరం.* ఒత్తిడి ఎక్కువైనప్పుడు దానిమ్మ బాగా పనికివస్తుంది.

అలాంటప్పుడు దానిమ్మ రసం తాగితే కొంత ఉపశమనం దొరుకుతుంది.