10 ఏళ్లుగా తల్లి కూతురుతో వ్యవహారం సాగిస్తున్న ముసలోడు.. విషయం తెలిసి వారేం చేశారో తెలుసా?  

75 Years Old Man Cheated Mother And Daughter In America-

ఇండియాలో ఉన్న మాదిరిగా రిలేషన్‌షిప్‌లు ఇతర దేశాల్లో ఉండవనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మనం ఇప్పటి వరకు చూసిన కొన్ని వార్తలు అక్కడి రిలేషన్‌షిప్‌పై వెగటు పుట్టే విధంగా కూడా ఉన్నాయి.

75 Years Old Man Cheated Mother And Daughter In America--75 Years Old Man Cheated Mother And Daughter In America-

ఒకే వ్యక్తి తల్లి కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్న వార్తలు మనం అప్పుడప్పుడు చూస్తేనే ఉంటాం.తాజాగా మరోసారి అలాంటి సంఘటనే బయటకు వచ్చింది.అయితే అతడు 75 ఏళ్లకు పైగా వయసు ఉన్న వృద్దుడు అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ముసలోడు మామూలోడు కాదు అంటూ కొందరు అతడిపై కామెంట్స్‌ చేస్తుంటే మరి కొందరు మాత్రం అతడిని చచ్చే వరకు జైల్లో ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

75 Years Old Man Cheated Mother And Daughter In America--75 Years Old Man Cheated Mother And Daughter In America-

పూర్తి వివరాల్లోకి వెళ్తే.న్యూయార్క్‌కు చెందిన స్టీవ్‌ జార్జ్‌ అనే 75 ఏళ్ల వ్యక్తి గత పది సంవత్సరాలుగా ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.స్టీవ్‌కు భార్య పిల్లలు ఉన్నా కూడా 10 సంవత్సరాల క్రితం 60 ఏళ్ల ఒక మహిళ సిస్టా పరిచయం అయ్యింది.ఆమెకు భర్త లేకపోవడంతో స్టీవ్‌ ఆమెను లొంగదీసుకున్నాడు.అప్పటి నుండి కూడా ఆమెను రెగ్యులర్‌గా కలుస్తూ ఉన్నాడు.ఆమెకు కావాల్సిన సాయం చేస్తూ వచ్చాడు.ఒంటరిగా జీవిస్తున్న ఆమె నుండి ఒక్కగానొక్క కూతురు గురించి స్టీవ్‌ తెలుసుకున్నాడు.ఆమె మాటల ద్వారా కూతురు ఇబ్బందుల్లో ఉందని గ్రహించిన స్టీవ్‌ ఆమెను కూడా లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు.

సిస్టా స్నేహితుడుని అంటూ ఆమె కూతురుకు పరిచయం అయిన స్టీవ్‌ సాయం చేస్తానంటూ నమ్మించాడు.సిస్టా కూతురును కూడా మాయ మాటలతో లొంగ దీసుకున్నాడు.ఇలా తల్లి కూతుర్లకు తెలియకుండానే 10 సంవత్సరాల పాటు ఆ ఇద్దరిని కూడా స్టీవ్‌ మోసం చేస్తూ వచ్చాడు.తాజాగా స్టీవ్‌ మరియు తన కూతురు కలిసి ఉన్న విషయాన్ని సిస్టా చూసి అవాక్కయ్యింది.ఏంటని ప్రశ్నిస్తే అతడు నీలాగే నీ కూతురుకు కూడా సాయం అవసయం అయ్యింది అందుకే చేస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చాడట.

తల్లి కూతుర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే 75 ఏళ్ల ముసలోడు అవ్వడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ కుదిర్చారట.ఇది జరిగి నాలుగు నెలలు అయ్యింది.ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.