అమరావతికే అందరి ఓటు  

75 Percent Peoples Want Ap Capital Amaravathi - Telugu , Amaravathi, Ap Capital Amaravathi, Jagan Announce The Ap Three Capitals, Survey Conduct The Ap Capital

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయమై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.ప్రభుత్వం ప్రస్తుతం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అమరావతి రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.

75 Percent Peoples Want Ap Capital Amaravathi

ఈ నేపథ్యంలో ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో కూడా రాజధాని అమరావతికి అనుకూలంగా ఉద్యమం సాగుతోంది.ఈ నేపథ్యంలో పలు ప్రజా సంఘాల వారు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు.

దాంట్లో భాగంగా అమరావతి రాజధానిగా కావాలంటూ చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు.

అమరావతి రాజధాని విషయమై ఓటింగ్‌ నిర్వహించగా దాదాపుగా 75 శాతం మంది కూడా అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అంటే డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమరావతి కోసం ప్రజలు ఏ స్థాయిలో ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ ప్రజా సంఘాల వారు అంటున్నారు.తాము నిర్వహించిన ఓటింగ్‌ ఫలితాలను మరియు సర్వేను కేంద్ర ప్రభుత్వంకు పంపించబోతున్నట్లుగా ప్రజా సంఘాలు ప్రకటించాయి.

త్వరలోనే రాజధాని విషయమై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో ప్రజా సంఘాల ఉద్యమాలు ఉదృతం అవుతున్నాయి.

తాజా వార్తలు

75 Percent Peoples Want Ap Capital Amaravathi-amaravathi,ap Capital Amaravathi,jagan Announce The Ap Three Capitals,survey Conduct The Ap Capital Related....