నిరుద్యోగులకు శుభవార్త ఫ్లిప్ కార్ట్ లో 70 వేల ఉద్యోగాలు!  

Flipkart announces plan to create 70,000 new jobs, 70000 jobs, flipkart hiring, big billion days sale, corona virus,Jobs in Flipkart - Telugu 000 New Jobs, 70000 Jobs, Big Billion Days Sale, Corona Virus, Flipkart Hiring, Jobs In Flipkart

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - 70000 Seasonal Jobs Flipkart Hiring Festive Season

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయ్.ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా వెనుకబడిపోయింది.

TeluguStop.com - నిరుద్యోగులకు శుభవార్త ఫ్లిప్ కార్ట్ లో 70 వేల ఉద్యోగాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ కరోనా కారణంగా బడా కంపెనీలే మూసుకున్నాయ్.ఎంతోమంది నిరుద్యోగులు అయ్యి రోడ్డున పడ్డారు.

టీచర్లు సైతం కాయగూరలు అమ్ముకుంటున్న దుస్థితికి కరోనా వైరస్ తీసుకొచ్చింది.ఇక ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ఉన్నప్పటికి దాన్ని ఒక సీజనల్ వైరస్ లా లెక్కలోకి వేసుకొని ఎవరి పని వారు చూసుకుంటున్నారు.

సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్ ఉపయోగించి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ లో మూసుకున్న కంపెనీలు కూడా ఒకొక్కటి తెరుచుకుంటున్నాయ్.

ఇక ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులుగా ఉండే వారికి అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఫ్లిప్ కార్ట్.భారీగా సీజనల్‌ ఉద్యోగ నియామకాలకు తెర తీసింది ఫ్లిప్ కార్ట్.

దేశవ్యాప్తంగా 70 వేల ప్రత్యేక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఓ కంపెనీ.

ఇందులో ప్రత్యేక్ష నియామకాల్ని తన సప్లై చెయిన్‌లో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్‌ పోస్టుల్లో భర్తీ చేయనుంది.

ఇక పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను తన భాగస్వామ్య లొకేషన్లు, కిరాణషాపుల్లో కల్పిచనుంది.త్వరలోనే రానున్న పండుగ సీజన్ లో లక్షల మంది ఈ కామర్స్ కస్టమర్లు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారని.

వారికీ అసౌకర్యంగా ఉండకూడదనే ఈ భారీ నియామకాలను చేపట్టినట్లు కంపెనీ తెలిపింది.అంతేకాదు కస్టమర్లకు కూడా అసౌకర్యం కల్గించకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అని సంస్ద వెల్లడించింది.

గత సంవత్సరంలో ఇదే సమయంలో దాదాపు లక్ష 40 వేల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంది.కాగా ఇప్పటికే లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ ఈ–కామ్‌ ఎక్స్‌ప్రెస్‌ 30 వేల ఉద్యోగులను ప్రకటించింది.

#BigBillion #000 New Jobs #Flipkart Hiring #Corona Virus #70000 Jobs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

70000 Seasonal Jobs Flipkart Hiring Festive Season Related Telugu News,Photos/Pics,Images..