భారీ వరదలోనూ చెక్కు చెదరని 700 ఏళ్ల నాటి ఆలయం.. ఎక్కడంటే?

భారీగా వర్షం పడితేనే కొన్ని ఇళ్లు, పురాతన కట్టడాలు కుప్పకూలిపోతున్న రోజులు ఇవి.వాటికీ సంబందించిన కొన్ని ఘటనలను కూడా మనం చూశాం.

 700-year-old Temple In China , Guanyinge Temple In China, Yangtze River, Wuhan,-TeluguStop.com

అలాంటిది చైనాలోని నదీ తీరంలో గల ఓ రాతి కొండ మీద నిర్మించిన 700 ఏళ్ల నాటి బౌద్ధ ఆలయం ఎన్ని వరదలు వచ్చిన సరే చెక్కు చెదరలేదు అంటే నమ్మండి.

ఆ ఆలయంకు వరదలు కొత్త కాదు కానీ గతంతో పోలిస్తే ఈ వరద చాలా పెద్దది.

అయినా సరే ఆ ఆలయానికి సంబంధించి ఒక్క ఇటుక కూడా కదల్లేదు అంటే ఎంత గొప్ప ఆలయమో మీరే చుడండి.ఆ ఆలయంను చూసి సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతన్నారు .భారీ వర్షాల వల్ల చైనాలోని నదులు ఉప్పొంగుతున్నాయి.

రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి.ముఖ్యంగా మధ్య, తూర్పు చైనాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది.అయినా సరే ఆ ఆలయం చెక్కు చెదరలేదు.

ఇంకా ఈ ఆలయం కరోనాకు కేంద్రం అయినా వుహాన్ నగరంలోని యాంగ్జీ నదిలో ఓ రాతి దీపంపై 700 ఏళ్ల కిందట బౌద్ధ ఆలయం నిర్మించారు.ఇంకా ఈ ఆలయం 1998 లో ఏర్పడిన భారీ వరదలకే ద్వాంసమవుతుంది అని అందరూ భావించారు.

కానీ 2020 సంవత్సరంలో ఇంత పెద్ద వరద వచ్చిన చెక్కు చెదరలేదు ఈ ఆలయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube