ఈ 7 వస్తువులను శివునికి సమర్పిస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే...అవి ఏమిటో చూడండి  

7 Things That Should Never Be Offered On A Shivling-

పరమ శివుని ప్రతి రూపం శివలింగం.శివ లింగంను సరైన ఆచార వ్యవహారాలతపూజిస్తేనే మనం కోరిన వరాలను పరమ శివుడు ప్రసాదిస్తారు.శివలింగంనపూజించినప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

7 Things That Should Never Be Offered On A Shivling- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) 7 Things That Should Never Be Offered On A Shivling--7 Things That Should Never Be Offered On A Shivling-

లేకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.శివ పురాణం ప్రకారం కొన్నవస్తువులను శివునికి సమర్పించకూడదు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాంపసుపపసుపును ప్రతి పూజలోను ఉపయోగిస్తాం.కానీ శివుని పూజలో మాత్రఉపయోగించకూడదు.

ఎందుకంటే పసుపు స్త్రీల అందాన్ని పెంచే వస్తువుగా పేరపొందింది.మరి శివలింగం పరమశివునికి ప్రతిరూపంతులసశివ లింగాన్ని పుజించే సమయంలో తప్పనిసరిగా తులసి ఆకులను శివునికి సమర్పచేయకూడదని గుర్తుంచుకోవాలి.శివునికి ఎప్పుడు బిల్వ పత్రాలతోనే అర్చచేయాలి.

7 Things That Should Never Be Offered On A Shivling- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) 7 Things That Should Never Be Offered On A Shivling--7 Things That Should Never Be Offered On A Shivling-

కొబ్బరి నీళ్లశివ లింగం దగ్గర కొబ్బరికాయ కొట్టవచ్చు.కానీ కొబ్బరి నీటిని సమర్పించకూడదు.చంపశివలింగం పరమశివుని ప్రతిరూపం కాబట్టి ఆయనకి ఇష్టమైన తెల్లని పువ్వులనమాత్రమే శివలింగానికి సమర్పించవచ్చు.

చంపా పువ్వులను మాత్రం పెట్టకూడదుఎందుకంటే వాటిని శివుడు శపించాడని నమ్ముతారు.కుంకుమ తిలకశివలింగానికి కుంకుమ తిలకం ఎప్పుడూ వాడవద్దు.భక్తులు కానీ పార్వతీ మరియగణేషుడి విగ్రహాలకు కుంకుమ తిలకాన్ని వాడతారు.సమర్పించే దేన్నీ మీరు తినవద్దు లేదా తాగవద్దభక్తులు శివలింగానికి సమర్పించే దేన్నీ తినకూడదు, తాగరాదు.

అదచెడ్డశకునాన్ని తేవటమే కాకుండా అదృష్టం,డబ్బు దూరం అవుతాయి.అంతేకాఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.జలధాఇంటిలో శివలింగాన్ని ఉంచి పూజిస్తే తప్పనిసరిగా జలధార ఉండాలనగుర్తుంచుకోండి.

జలధార లేకుండా శివలింగాన్ని పూజిస్తే, అది నెగటివశక్తులను ఆకర్షిస్తుంది.