ఓ హలీవుడ్ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.‘ ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ యట్ వన్స్’ ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటింది.
మొత్తం 11 విభాగాల్లో నామినేషన్ కు వెళ్లిన ఈ సినిమా ఏడు అవార్డులను సాధించింది.ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్ర్కీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో విజేతగా నిలిచింది.
కాగా ఈ చిత్రంలో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్ యో ఆస్కార్ అందకున్న తొలి ఆసియో మహిళగా పేరుగాంచారు.