"ఏడు'" సంఖ్య మంచిదా....కాదా....?

ఏదైనా ఒక సంశయం వచ్చినప్పుడు మనం అనేక రకాలుగా ఆలోచిస్తాం.ఏదైనా మన ఆలోచన విధానంను బట్టి ఉంటుంది.

 Is 7 Number Lucky Or Not..?-TeluguStop.com

అలాగే ఏడు అనే సంఖ్య మంచిదా…కదా అనే విషయం మీద కూడా అనేక వాదాలు జరుగుతూనే ఉంటాయి.అయితే ఏడు సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

సూర్య భగవానుని నుంచి వచ్చే కిరణాలు 7

తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండలు 7

పాతాళం కింద లోకాలు 7

ద్విపాలు 7

అగ్ని దేవుని నాలుకలు 7

పెళ్ళిలో వధూవరులు వేసే అడుగులు 7

సప్త స్వరాలు 7

బ్రహ్మోత్సవం జరిగే నెల 7

ఇలా ఏడు సంఖ్యకు అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి.కానీ మనం మూఢనమ్మకంతో ఏడు సంఖ్య మంచిది కాదని అనేస్తాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube