సినిమాలో నటిస్తూ ప్రేమలో పడ్డ సెలబ్రిటీ కపుల్స్ వీళ్ళే!

నిజానికి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ప్రేమను అంత ఎక్కువగా పట్టించుకోరు.ఒకవేళ పట్టించుకుంటే మాత్రం పెళ్లి చేసుకునే వరకు వదులుకోరు.

 7 Celebrities Who Married Their Co Actors Samantha, Nagachaitanya, Mahesh Babu,-TeluguStop.com

కానీ కొందరు అలా కాదు ప్రేమించిన వ్యక్తినే కాకుండా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారు.ఇక ఒకే సినిమాలో నటించి ప్రేమలో పడ్డ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.

పైగా పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని గడుపుతున్నారు.ఇంతకు వాళ్ళు ఎవరో ఓ సారి చూద్దాం.

నాగచైతన్య- సమంత

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా నిలిచిన జంట నాగ చైతన్య, సమంత.ఏం మాయ చేశావే సినిమలో ఇద్దరు కలిసి నటించగా ఆ సమయంలోనే వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

మహేష్ బాబు- నమ్రత

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.ఈయన తన భార్య నమ్రతతో 2000 సంవత్సరంలో వంశీ సినిమాలో నటించాడు.ఇక ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య కూడా ప్రేమ పుట్టగా తమ విషయం ఇంట్లో చెప్పి 2005లో పెళ్లి చేసుకున్నారు .

సూర్య- జ్యోతిక

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా జ్యోతిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక వీళ్ళు ఇద్దరు ఓ తమిళ సినిమాలో నటించగా తొలి పరిచయంలోనే ప్రేమలో పడ్డారు.

ఇక 2006లో పెళ్లి చేసుకున్నారు.

అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ స్టార్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్.

బెస్ట్ కపుల్ గా నిలిచిన ఈ జంట మొదట్లో స్నేహితులుగా పరిచయమయ్యారు.ఆ తర్వాత బంటీ ఔర్ బబ్లీ సినిమాలో పాటలో నటించగా వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది.

ఇక కుటుంబ సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు.

Telugu Ajiyh, Iswarya, Mahesh Babu, Nagachaitanya, Namratha, Nirosha, Ranki, Sam

అజిత్- శాలిని

కొలీవుడ్ నటులు అజిత్, శాలిని.ఇక అమర కాలం అనే సినిమాలో వీరిద్దరు కలిసి నటించగా అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగింది.అలా తమ ప్రేమను ఏడాదిలోనే పెళ్లి గా మార్చుకున్నారు.

Telugu Ajiyh, Iswarya, Mahesh Babu, Nagachaitanya, Namratha, Nirosha, Ranki, Sam

నిరోషా రాధ- రాంకీ ఒకప్పటి సినీ నటులు నిరోషా రాధా, రాంకీ.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక నిరోషా 1995లో నటుడు రాంకీ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Telugu Ajiyh, Iswarya, Mahesh Babu, Nagachaitanya, Namratha, Nirosha, Ranki, Sam

స్నేహ- ప్రసన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి అందరికీ తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అచ్చా ముందు! అచ్చా ముందు! అనే సినిమాలో ప్రసన్నతో నటించగా వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది.ఆ తర్వాత కొంత కాలానికే పెళ్లి చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube