సోషల్ మీడియాలో 62 ఏళ్ల బామ్మ సంచలనం...ఏం చేస్తుందో తెలిస్తే?

ప్రస్తుతం మనుషులతో కన్నా ఎక్కువ సమయం గడిపేది సోషల్ మీడియాలోనే.అయితే ఒకప్పుడు ఒక్కో వయస్సు వారు ఒక్కో పని చేయాలనే ఒక కండిషన్లు ఉండేవి.

 62 Year Old Bhama Sensation On Social Media If You Know What She 62-TeluguStop.com

అయితే సోషల్ మీడియా లేని కాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి మొదలుకొని బామ్మల వరకు తమ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉన్నా దానిని నిరూపించుకోవడానికి ఒక అవకాశం అనేది లేకపోయేది.అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు ఏదో ఒక రూపంలో తమ టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

అయితే అలా తమ టాలెంట్ ను నిరూపించుకున్న వారికి గొప్ప గొప్ప అవకాశాలు వరించిన సందర్భాలు ఉన్నాయి.

 62 Year Old Bhama Sensation On Social Media If You Know What She 62-సోషల్ మీడియాలో 62 ఏళ్ల బామ్మ సంచలనం…ఏం చేస్తుందో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అలా రోజూ వందల మంది కుర్రకారు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సమయంలో వారికి పోటీనిచ్చేలా ఓ 62 ఏళ్ల బామ్మ సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే రవి బాల శర్మ అనే బామ్మ తన హావభావాలు, అద్భుతమైన స్టెప్పులతో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.అయితే ఇంస్టాగ్రామ్ లో డ్యాన్సింగ్ దాదీ పేరుతో ఉన్న పేజీలో రోజూ ఈ బామ్మ డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

సహజంగా తాను నృత్యకారిణి కావడంతో తన ప్రతిభను ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.62 ఏళ్ల బామ్మ అంటే ప్రస్తుతం చాలా మంది వృద్దాశ్రమాలకు పరిమితమయ్యే ఈరోజుల్లో ఇంతటి ప్రతిభను కనబరచడం చాలా మందికి ప్రేరణ కల్గిస్తోంది.నెటిజన్ల మనసు దోచుకున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి

#Classical Dance #InternetViral #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు