దీపావళి ముందు ఈ శకునాలు ఎదురైతే...అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి  

6 Signs Before Diwali That Indicate Good News-

 • దీపావళి పండుగను హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. దేవ్యాప్తంగా ప్రజలు చాలా ఆనందంగా జరుపుకుంటారు.

 • దీపావళి ముందు ఈ శకునాలు ఎదురైతే...అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి-

 • దీపావళి రోజున తెల్లవారజామునే నిద్ర లేచి తలస్నానము చేసి లక్ష్మి గణపతిని పూజిస్తే అంతా మంచజరుగుతుందని నమ్మకం. హిందూ శాస్త్రాల ప్రకారం శకునాలు బాగా నమ్మే వారచాలా మంది ఉన్నారు.

 • శకునం బాగుంటే మంచి జరుగుతుందని,శకునం బాగా లేకపోతచెడు జరుగుతుందని నమ్ముతారు. అయితే దీపావళి ముందు వచ్చే శకునాల వలన మంచజరుగుతుందట.

 • వాటి గురించి తెలుసుకుందాం. ఈ శకునాలు ఉద్యోగం, వివాహంవిద్య,సంతానం ఏ విషయంలోనైనా కావచ్చు.

 • దీపావళి ముందు కలలో అరచేతి నుంచి ధనం జారుతున్నట్టు వస్తే మీ ఆర్ధిపరిస్థితి త్వరలో కుదుట పడుతుందని అర్ధం.

  చాతీ భాగం,అరచేతులతో దురద వస్తే త్వరలో సంపద పెరుగుతుందని అర్ధం.

 • దీపావళి ముందు కలలో సన్నిహితులు,ఆత్మీయులు కనపడితే శుభవార్తలు వింటారు.

  కలలో ఎక్కువగా 8 నెంబర్ కనపడితే శుభ శకునం. ఎందుకంటే ఈ సంఖ్య లక్ష్మదేవికి సంబంధించింది.

 • ఇంటిలో చీమలు కనపడితే ఇంటిలో త్వరలో శుభకార్యం జరుగుతుందని సంకేతం.

  దీపావళి ముందు ఇంటి చుట్టూ బలమైన సాలీడ గూడు కనపడితే అపారమైన సంపద రావటానికి సూచన.