వైరల్.. ప్రతిభతో రికార్డ్ సృష్టిస్తున్న బుడత..!

ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ దాగి ఉంటుంది.

 5 Year Old Body Creates Record In Rope Climbing-TeluguStop.com

అది సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది.చిన్న వయసు చిన్నారుల నుండి పెద్ద వయసు వరకు అందరిలో తెలియని ప్రతిభ ఉంటుంది.

అది ఏమిటో తెలుసు కుంటే దానిలో సత్తా చాటగలరు.మనం తరచు చూస్తేనే ఉంటాం.

 5 Year Old Body Creates Record In Rope Climbing-వైరల్.. ప్రతిభతో రికార్డ్ సృష్టిస్తున్న బుడత..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీడియాలో వారిలో ఈ ప్రతిభ ఉంది.వీరిలో ఈ ప్రతిభ ఉంది.

అని చెప్తూ ఉంటారు.

చిన్న వయసు నుండే తల్లిదండ్రులు వారి పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను గుర్తిస్తే వాళ్ళు ఉన్నత శిఖరాలను అందుకుంటారు.

అలా కాకుండా ఎప్పుడు చదువు చదువు అని వారిలో ఉన్న ఇతర టాలెంట్ ను గుర్తించక పోతే వారిలో ఉన్న ప్రతిభ ఎప్పటికి బయట పడదు.ఒక బుడత తన ప్రతిభ తో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టు కుంటున్నాడు.

ఆ చిన్నారి ఏం చేశాడా అని ఆలోచిస్తున్నారా.

ఆ.

అక్కడికే వస్తున్నాం.అసలు మ్యాటర్ ఏంటంటే.5 సంవత్సరాల వయసు కలిగిన ఒక బుడత తాడును సునాయాసంగా ఎక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసి నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.

ఇంత చిన్న వయసులో అంత పెద్ద తాడు ఎక్కుతుండడంతో అందరు ఆశ్చర్య పోస్తున్నారు.ఈ బుడత తమిళనాడుకు చెందిన వాడు.

అతడి పేరు సాలియావ గనన్.ఆ చిన్నారి 23 సెకన్ల లోనే చెట్టుకు కట్టిన 14 అడుగుల ఎత్తు తాడును సునాయాసంగా పాకుతూ ఎక్కాడు.ఈ పిల్లాడు ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించారు.అతడిని ట్రైనింగ్ ఇప్పించేందుకు తీసుకు వెళ్లగా వారు 14 సంవత్సరాల వయసు కలిగిన వారికే ట్రైనింగ్ ఇస్తామని చెప్పడంతో వారు నిరుత్సాహ పడ్డాడు.

భవిష్యత్తులో ట్రైనింగ్ ఇప్పిస్తే ఉన్నత స్థానాలకు చేరుతాడని తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు.

#5-year Old Boy #14Feet #5Year #Viral Video #Rope Climbing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు