భోజనం చేసిన వెంటనే ఈ పనులను చేయకూడదని మీకు తెలుసా?  

5 Things You Shouldn’t Do After A Full Meal -

Our elders said, 'The rice of the rice pearl'. Our elders say we will not waste anything if we think we are divine equals. You should not be overlooked. Do not do some things after the meal. Similarly, if we follow certain rules, we will have the blessings of Annapurna Devi. Now let's learn about them.

Do not wash your hand after a meal. Worried about the bleeding. So go out and wash the hand.

Do not spit at the place when you are eating and eating. This is the reason why you are using the toothpicks to remove the food residues that are in the lining of the teeth after a meal. Do not do that. Take water in the mouth and glean. Use of Tooth Pick leads to darling

Soon after sleep, many sleep. Do not do that. It causes the stomach. After dining, wash the hand and remove the hand without wiping the cloth. By doing so, the water on the hand is taken on the surrounding food and food. So clean hands after cleaning hands. It's so bad

..

..

..

మన పెద్దలు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని అన్నారు.అన్నాన్ని మనం దైవ సమానంగా భావిస్తే అన్నాన్ని వృధా చేయకుండా ఉంటామని మన పెద్దలు ఆలా చెప్పారు.

అన్నాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.అలాగే భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను అసలు చేయకూడదు.

5 Things You Shouldn’t Do After A Full Meal-Telugu Health-Telugu Tollywood Photo Image

అలాగే తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తే మన మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటుంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

భోజనం చేసిన తర్వాత చేతిని కంచంలో కడగకూడదు.ఆలా కడిగితే దరిద్రం చుట్టుకుట్టుందట.కాబట్టి భోజనం అయ్యాక బయటకు వెళ్లి చేతిని కడుక్కోవాలి.

భోజనం చేసేటప్పుడు పొలమారినా, దగ్గినా ఆ ప్రదేశంలో ఉమ్మివేయడం చేయరాదు.

ఇది పరమ దరిద్రానికి హేతువు.

భోజనం చేసిన తర్వాత పళ్ళ సందుల్లో దూరిన ఆహార అవశేషాలను తొలగించటానికి టూత్ పిక్ లను ఉపయోగిస్తూ ఉంటారు.

ఆలా చేయకూడదు.నోటిలో నీటిని పోసుకొని పుక్కిలించాలి.

టూత్ పిక్ ను ఉపయోగించటం దరిద్రానికి దారితీస్తుంది.

భోజనం చేసిన వెంటనే చాలా మంది పడుకుంటారు.

ఆలా చేయకూడదు.ఇది దరిద్రానికి కారణమవుతుంది.

భోజనం అయ్యాక చేతిని కడుక్కొని వస్త్రంతో తుడుచుకోకుండా చేతిని విదిలిస్తారు.ఆలా చేయటం వలన చేతిపై ఉన్న నీరు చుట్టూ ఉన్నవారిపై, ఆహార పదార్థాలపై పడుతుంది.కాబట్టి చేతులు కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి.ఇలా విదిలించడం చాలా దరిద్రం.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

5 Things You Shouldn’t Do After A Full Meal Related Telugu News,Photos/Pics,Images..