బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) మానకుండా ఉండటానికి 5 కారణాలు  

5 Reasons You Should Never Skip Breakfast-

English Summary:Breakfast is also a gap, after taking food. Within two hours of sleep in the morning breakfast, we take a good, has been resurrected.There are 5 reasons to cease Breakfast here is very interesting.

# 1.Reduce calories:

Breakfast the first day of taking food. Breakfast helps to melt calories.

# 2. Works as a fuel:

Breakfast serves as a fuel for our body.Breakfast calories obtained from the brain to work and help. Breakfast withdrawal headache that we all remember that day affair.

# 3. The brain is active:

Breakfast healthy eating for children, are more active than children who do not break the fast.We will understand the performance of the brain, making the breakfast. It will ensure that a strong and active.

బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో మొదటిగా తీసుకొనే ఆహారం. ఇది మశరీరానికి,నీరు వలే చాలా ముఖ్యమైనది. అంతేకాక బ్రేక్ ఫాస్ట్ అనేది చాలగ్యాప్,తర్వాత తీసుకొనే ఆహారం..

బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) మానకుండా ఉండటానికి 5 కారణాలు-

మనం ఉదయం నిద్ర లేచిన రెండు గంటల లోపబ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ బ్రేకఫాస్ట్ మానకుండా ఉండటానికి 5 ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

#1. కేలరీలను తగ్గిస్తుంది:

బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో తీసుకొనే మొదటి ఆహారం. బ్రేక్ ఫాస్టకేలరీలను కరిగించటానికి సహాయపడుతుంది. అది ఎలా అంటే రాత్రి నిద్ర తర్వాఉదయం మేల్కొనటానికి మధ్య చాలా సమయం ఉండుట వలన ఉదయం లేవగానే మన శరీరం కొంశక్తిని డిమాండ్ చేస్తుంది.

ఆ సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే శరీరానికశక్తి అందుతుంది.

#2. ఒక ఇంధనం వలే పనిచేస్తుంది:

మన శరీరానికి బ్రేక్ ఫాస్ట్ అనేది ఒక ఇంధనం వలే పనిచేస్తుంది. బ్రేకఫాస్ట్ నుండి పొందిన కేలరీలు మెదడు పనిచేయటానికి సహాయపడతాయి. మనం బ్రేకఫాస్ట్ మానివేస్తే ఆ రోజు వ్యవహారం అంతా తలనొప్పిగా ఉంటుందనగుర్తుంచుకోండి.

#3. మెదడు చురుగ్గా ఉంటుంది:

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినే పిల్లలు, బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లకంటే ఎక్కువ చురుకుగా ఉంటారు. మనం తీసుకొనే ఈ బ్రేక్ ఫాస్ట్ మెదడపనితీరు బాగుండేలా చేస్తుంది. అంతేకాక బలంగా మరియు చురుకుగా ఉండేలచేస్తుంది.#4. చర్మం మెరుస్తుంది:

మనం ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం కావాలని కోరుకుంటే, ఎట్టపరిస్థితిలోను బ్రేక్ ఫాస్ట్ మానకూడదు. ప్రతి రోజు ఉదయం మేల్కోగానే మచర్మం నిస్తేజంగా ఉంటుంది.

చర్మం తాజాగా మరియు ప్రకాశవంతంగా ఉండాలంటకొంత శక్తి అవసరం.

#5. జీవక్రియ రేటు సమతుల్యం:

మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి జీవక్రియ అనేది ఒక ముఖ్యమైన విధి. బ్రేకఫాస్ట్ అనేది శరీరంలో జీవక్రియ రేటును సమతుల్యం చేయటానికి సహాయచేస్తుంది.