అన్నం పెట్టిన విశ్వాసం.. ఆటో వెంట 5 కి.మీ. పరుగు పెట్టిన శునకం

కుక్కకు ఉన్నంత విశ్వాసం కూడా నీకు లేదంటారు.నీ కన్నా కుక్కను పెంచుకుంటే మేలు.

 5 Km Along Auto  A Runaway Dog , Food, Dog, 5km, Viral Latest, News Viral, Socia-TeluguStop.com

విశ్వాసంతో పనిచేస్తాది.అయితే ఆ మాటలు నిజమనేలా ఈ కుక్కు ప్రవర్తించిన తీరు చూస్తే అర్ధమవుతుంది.

కుక్కలు విశ్వాసంతో ఉంటాయని, నమ్మకున్న యజమానిని వదిలిపెట్టవని అంటూ ఉంటారు.ప్రస్తుత కాలంలో చాలామంది కుక్కలను ముద్దుగా పెంచుకుంటారు.

పెంపు కుక్కలను ఇళ్లల్లో పెంచుకునేవారి సంఖ్య చాలా ఎక్కువైంది.పెంపు కుక్కలను కొనుగోలు చేసి ఇళ్లల్లో పెంచుకుంటున్నారు.

సిటీలో అయితే చాలామంది పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు.

దీంతో పెంపుడు కుక్కల కోసం పెట్ క్లీనిక్ లు కూడా పెద్ద మొత్తంలో పుట్టుకొస్తాయి.

ఏ గల్లీలో చూసినా పెట్ క్లినిక్ లు దర్శనమిస్తున్నాయి.పెట్ క్లీనిక్ లకు కూడా తాకిడి ఎక్కువైంది.

పెంపుడు కుక్కలు ఇంట్లోని వారందరి చుట్టూ తిరుగుతూ ఉంటాయి.తోక ఊపుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి.

ఇక ఇంట్లోని వారు బయటికి వెళ్లినా.వారి వెంట వెళుతూ ఉంటాయి.

ఇక వీధి కుక్కలకు కూడా ఒక రోజు అన్నం పెడితే చాలు.ఆ కుక్క రోజు మీ ఇంటికి దగ్గరకే వస్తుంది.మీ ఇంటికి కాపలాగా ఉంటుంది.అందుకే కుక్కకు ఉన్నంత విశ్వాసం ఎవరికీ ఉండదంటారు.

ఇప్పుడు ఒక కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది.ఓ ఫ్యామిలీ తాము ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంట్లోకి మారుతున్నారు.

తమ సామాన్లు అన్నీ సర్దుకుని ఓ ఆటోలో కుటుంబసభ్యులందరూ వెళుతున్నారు.దీంతో ఆ కుటుంబసభ్యులు కొద్దికాలంగా పెంచుకుంటున్న వీధి కుక్క ఆటోను వెంబడించింది.

తమ యజమానులు ఇళ్లు ఖాళీ చేస్తున్నారనుకుని అర్థం చేసుకుని ఆటో వెనుక 5 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లింది.యజమానులు అద్దె తీసుకున్న ఇంటికి కుక్క చేరుకుంది.

దీంతో కుక్కను పెంచుకున్న యజమానులు చూసి షాక్ అయ్యారు.ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube