ఈ ఆహారాలను తింటే జీర్ణ సమస్యలు మాయం  

5 Foods To Avoid During Digestive Problems-

Due to the poor function of the gastrointestinal system, problems like stomach bloating, abdominal pain and indigestion. Other unhealthy problems are likely to occur if they are neglected. Hence the digestive system needs to work properly. But do you think what to do? What you need to do is to ensure that the food is well digested. If the food is to digest well, the foods that are to be taken every day should be taken. Now let's get to know about these foods.

Excellent features in yoghurt remove bad bacteria in the intestine and increase good bacteria. The food taken is greatly digested. There are problems like gas and acidity that can not lead to cereals.

Coarse grains are fiber rich in raw rice, oats, and wheat. If they are part of the diet, the digestive process will improve and the problem of indigestion is reduced.

Banana, fiber gas and acidity are not present in banana. Removing problems like constipation improves digestive function and ginger.

Digestive problems can be reduced if you take two spoonful of ginger juice every morning. Ginger is a wonderful drug for problems like nausea, morning sickness, and indigestion. Popcorn.

జీర్ణాశయ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పిఅజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. వీటిని అశ్రద్ధ చేస్తే ఇతర అనారోగ్సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల జీర్ణవ్యవస్థ సరిగపనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి..

ఈ ఆహారాలను తింటే జీర్ణ సమస్యలు మాయం-

అయితే ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారాఏమి లేదు మీరు చేయవలసిందల్లా ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చూసుకోవాలిఆహారం బాగా జీర్ణం అవ్వాలంటే ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ప్రతి రోజతీసుకోవాలి. ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.పెరుగపెరుగులో ఉన్న అద్భుతమైన లక్షణాలు పేగుల్లో ఉండే చెడు బాక్టీరియానతొలగించి మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.

దాంతో తీసుకున్న ఆహారబాగా జీర్ణం అవుతుంది. తద్వారా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దారికచేరవు.తృణ ధాన్యాలతృణ ధాన్యాలు అంటే ముడి బియ్యం, ఓట్స్, గోధుమల వంటి వాటిలో ఫైబర్ అధికంగఉంటుంది.

వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడఅజీర్ణం సమస్య తగ్గుతుంది.అరటిపండఅరటిపండులో ఉండే పొటాషియం, ఫైబర్ గ్యాస్, అసిడిటీ ఉండవు. మలబద్దకం వంటసమస్యలను దూరం చేసి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

అల్లప్రతి రోజు రెండు స్పూన్ల అల్లం రసాన్ని ఉదయం పరగడుపున తీసుకుంటే జీర్సమస్యలు తగ్గిపోతాయి. వికారం, మార్నింగ్ సిక్‌నెస్, అజీర్ణం వంటసమస్యలకు అల్లంను అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు.పాప్ కార్నపాప్‌కార్న్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

అజీర్ణం, గ్యాస్, అసిడిటసమస్యలకు ఫైబర్ చెక్ పెడుతుంది. కనుక పాప్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగచేసుకుంటే మంచిది.