సౌందర్య పోషణలో కీలక పాత్ర పోషించే డ్రై ఫ్రూట్స్

సాధారణంగా డ్రై ఫ్రూట్స్ తింటే మన ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాం.కానీ మన అందాన్ని రెట్టింపు చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తుందంటే నమ్ముతారా? అవును డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగించి మన ముఖాన్ని అందంగా చేసుకోవచ్చు.ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

 5 Dry Fruits Beauty Benefits-TeluguStop.com

బాదం
బాదం పప్పులను పొడి చేసి నీటిలో నానబెట్టి పాలలో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో రిస్వెరట్రాల్ అనే యాంటీ యాక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యంలో సహాయపడుతుంది.చర్మం ముడతలు పడకుండా అడ్డుకుంటుంది.వాల్ నట్స్
మూడు టేబుల్ టీ స్పూన్ల పెరుగులో కొన్ని ఆక్రోట్లు వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.ఈ పేస్ట్ ని ముఖంపై సబ్బులా రుద్దుకోవాలి.

ఆక్రోట్ల నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మంపై ముడతలు, గీతలు రాకుండా నివారిస్తుంది.

జీడిపప్పు
ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని ఇది సరి చేస్తుంది.

కాలి పగుళ్లను కూడా తగ్గించగలదు.వీటిలో ఉండే విటమిన్ ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది.

పిస్తా
పిస్తాలో కెరటోనాయిడ్స్, ల్యూటిన్ సమృద్ధిగా ఉండుట వలన చర్మం ముడతలు పడకుండా సహాయపడుతుంది.ఇన్ని ప్రయోజనాలు ఉన్నా డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగించి అందాన్ని సంరక్షణ చేసుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube