పక్కింటి అమ్మాయిపై మోజు పడ్డ అంకుల్... దాంతో...

ఈ మధ్యకాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.అంతేకాకుండా డబ్బు అధికారం ఉందని అహంకారంతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.

 48 Years Old Men Harassed To The Young Women-TeluguStop.com

కాగా తాజాగా ఓ వ్యక్తి తన పక్కింట్లో ఉండేటువంటి యువతిపై మనసుపడి చివరికి ఆమెకు పెళ్లి కాకుండా వచ్చిన సంబంధాలను చెడగొడుతున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతంలో 48 సంవత్సరాలు కలిగిన  “వెంకటేష్” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.

 48 Years Old Men Harassed To The Young Women-పక్కింటి అమ్మాయిపై మోజు పడ్డ అంకుల్… దాంతో…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వెంకటేష్ కి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా వెంకటేష్ కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా ఈ మధ్య కాలంలో వెంకటేష్ కి తన ఇంట్లో నివాసం ఉంటున్న యువతిపై కన్ను పడింది.దీంతో అప్పుడప్పుడు అసభ్యకర సైగలతో ఆమెను లైంగికంగా వేధించేవాడు.

కాగా ఇటీవలే యువతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.దీంతో వెంకటేష్ ఏకంగా యువతికి పెళ్లి కాకుండా తన గురించి తప్పుడు ప్రచారాలను చేస్తున్నాడు.

దీంతో విషయం తెలుసుకున్న యువతి తన కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి మాట్లాడి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వెంకటేష్ పైచర్యలు తీసుకోవాలని ఫిర్యాదు నమోదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కీచక వెంకటేష్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

#48Years #YoungWomen #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు