12 ఏళ్ల కూతురు గదిలో 42 ఏళ్ల వ్యక్తి....తండ్రికి కూతురి షాకింగ్ సమాధానం..చివరికి ఏమైందంటే..  

42 Years Person In 12 Years Girls Room-

మన ఇంట్లో కి ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే ఎవరు అని అడుగుతాం , అలాగే ఇంట్లో ఎవరూ లేనపుడు ఇంట్లోకి ఎవరైనా వస్తే వారిని అనుమనిస్తాం , అయితే ఒక తండ్రి తన కూతురి రూమ్ లో ఉన్న బీరువా లోని బట్టలను తీసుకోడానికి బీరువాను తెరవగా ఒక్కసారిగా బీరువాలో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు.అసలు విషయానికొస్తే.

42 Years Person In 12 Years Girls Room--42 Years Person In 12 Girls Room-

టెక్సాస్ లో నివసిస్తున్న ఒక వ్యక్తి తన కూతురు తో కలిసి ఉంటున్నాడు.ఎప్పటి లాగే ఉదయాన్నే తన ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.తన కూతురి గదిలో ఉన్న బీరువాలో బట్టలు ఉండటం తో ఆ గదిలోకి వెళ్లి బీరువాను తెరిచాడు ఒక్కసారిగా తండ్రి షాక్ అయ్యాడు.

42 Years Person In 12 Years Girls Room--42 Years Person In 12 Girls Room-

ఎందుకంటే అందులో 42 ఏళ్ల వయస్సున్న వ్యక్తి దాక్కుని ఉన్నాడు.తొలుత అతన్ని దొంగగా భావించి ఆ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వబోయాడు.

అదే సమయం లో బీరువాలో దాక్కుని ఉన్న వ్యక్తి తన పేరు క్రిస్టోఫర్ లియోనార్డో అని చెప్పాడు , తాను దొంగని కాదని, అతని కూతురు పిలిస్తేనే వారి ఇంటికి వచ్చానని చెప్పాడు.తన కూతురు ఎందుకు రమ్మందని నిలదీసిన తండ్రికి గుండెలు పగిలే విషయం చెప్పాడు.మీ కూతురు శృంగారంలో పాల్గొనడానికి తనను పిలిచిందని చెప్పుకొచ్చాడు అతని మాటలు విన్న ఆ తండ్రి షాకయ్యాడు.

అయితే తన కూతురి వయస్సు 12 సంవత్సరాలే అని ఆమె ఇప్పటికి మైనరే తను అలా ఎందుకు చేస్తుందని ఎదురు ప్రశ్నించాడు ఆ అమ్మాయి తండ్రి.దానికి క్రిస్టోఫర్ సమాధానం చెప్తూ ఆ అమ్మాయి వయసు 21 అని చెప్పిందని, తాను ఆ మాట నమ్మి వచ్చానని అన్నాడు.ఈ విషయంలో కూతురిని నిలదీయగా తన వయసు, వివరాలు క్రిస్టోఫర్‌కు తెలుసని, అతనే తనను శృంగారంలో పాల్గొనాలని తనని బలవంతం చేసాడని ఆమె బదులిచ్చింది.ఈ విషయాన్ని పోలీసులకు చెప్పిన ఆ తండ్రి క్రిస్టోఫర్‌ను కఠినంగా శిక్షించాలని, తన కూతురు చిన్న పిల్ల ఆమెకు ఏమి తెలియదు అని చెప్పాడు.

తండ్రి కూతుళ్లు పోలీస్ లతో మాట్లాడుతుండగా క్రిస్టోఫర్ అక్కడి నుండి తప్పించుకున్నాడు.పోలీస్ లు అతని కోసం వెతుకుతున్నారు.