మూత్రాశయంలో 400 గ్రాముల రాయి.... చివరికి?  

400 grams of stone, in the bladder ,body, lady,doctors-viyathna-400 grams-100 cm length-china-ct scan-large stone-fubin-infuction in bladder - Telugu 400 Grams Of Stone, Body, Doctors, In The Bladder, Lady

మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన భాగాలు ఉన్నాయి.వాటిలో ఒకటి మూత్రాశయం.

TeluguStop.com - 400 Grams Of Stone In The Bladder

ఇది మన శరీర భాగాలలో ఒక సెన్సిటివ్ ప్లేస్.ఈ మూత్రాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా మనం తట్టుకోలేం.

ఎండాకాలంలో మనం బయట ఎక్కువగా తిరిగితే పైచురుకు చేసుకుంది అంటారు.ఆ చిన్న నొప్పికి మనం తట్టుకోలేక విలవిలలాడుతాం.

TeluguStop.com - మూత్రాశయంలో 400 గ్రాముల రాయి…. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాంటిదే ఏకంగా మన మూత్రవిసర్జనలో రాయి ఉంటే ఆ బాధ అనుభవించే వారికి మాత్రమే తెలుసు.మనలో ఎవరికో ఒకరికి మూత్రకోశంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి అని తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అక్కడ డాక్టర్లు స్కాన్ చేసి మూత్రాశయంలోరాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆపరేషన్ చేసి ఆ చిన్న చిన్న రాళ్లను బయటికి తీస్తారు.

కానీ వియత్నాంలోని పూ బిన్ అనే మహిళ మూత్రాశయం లో 400 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు.

Telugu 400 Grams Of Stone, Body, Doctors, In The Bladder, Lady-Latest News - Telugu

ఇక విషయంలోకి వెళితే వియత్నాం లోని పూ బిన్ 34 అనే మహిళ హాస్పిటల్ కి వచ్చింది.బ్లాడర్లో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతుంది.పరీక్ష చేసి సిటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు బ్లాడర్ లో రాయి ఉందని కనుగొన్నారు.

వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్న వైద్యులు అత్యవసరంగా అన్ని సమకూర్చుకుని ఆపరేషన్ చేశారు.ఆపరేషన్ చేసిన తర్వాత బ్లాడర్ లో నుండి 400 గ్రాముల రాయిని బయటకు తీశారు.

ఇది 10 సెంటీమీటర్ల పొడవు కూడా ఉంది.

ప్రస్తుతం ఈ రాయి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ రాయిని తూకం వేస్తూ ఉన్న ఫోటోలు అందర్నీ ఆసక్తి కలిగించాయి.మూత్రాశయంలో అంతటి రాయిని తీయడం రికార్డును సృష్టించింది.

గతంలో చైనాలో నూరు గ్రాముల రాయిని బయటికి తీశారు.ఇప్పుడు వియత్నాంలో 400 గ్రాముల రాయిని సర్జరీ ద్వారా బయటికి తీశారు.

అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపడుతూ ఇంత పెద్ద రాయి ఉన్నందుకు ఆమె ఎంత బాధ పడి ఉంటుందో అని జాలి పడుతున్నారు.గత కొన్ని రోజులుగా వియత్నాం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

.

#Lady #In The Bladder #Doctors #Body

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు