ఎద అందాలు ఆరబోస్తున్న హీరోయిన్.... 40 ఏళ్ల వయసులో అవసరమా అంటూ....

బాలీవుడ్లో 1998 సంవత్సరంలో ప్రముఖ హీరో ఫర్దీన్ ఖాన్ హీరోగా నటించిన ప్రేమ్ అగన్ చిత్రంలో పూజ పాత్రలో నటించి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన శ్యామా సికిందర్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

 40 Years Old Bollywood Beauty Shama Sikander Mesmerizing With Glamour Treat-TeluguStop.com

కానీ దురదృష్టవశాత్తు హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.దీంతో అప్పటి నుంచి సీరియళ్లలో కూడా నటిస్తూ అడపాదడపా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

ఈ మధ్యకాలంలో శ్యామా సికిందర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

 40 Years Old Bollywood Beauty Shama Sikander Mesmerizing With Glamour Treat-ఎద అందాలు ఆరబోస్తున్న హీరోయిన్…. 40 ఏళ్ల వయసులో అవసరమా అంటూ….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా శ్యామా సికిందర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోల కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ అమ్మడు తన లో దుస్తులు కనిపించే విధంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

దీంతో ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 60 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

Telugu 40 Years Old Bollywood Beauty Shama Sikander Mesmerizing With Glamour Treat, Bollywood, Bollywood Beauty, Shama Sikander, Shama Sikander Bold Photos-Movie

ఈ అమ్మడి ఎద అందాల ఆరబోతకి ఫిదా అయిన నెటిజన్లు 40 ఏళ్ళ వయస్సులో కూడా శ్యామా సికిందర్ కైపెక్కించే ఫోటోలతో మతి పోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 24 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి.

Telugu 40 Years Old Bollywood Beauty Shama Sikander Mesmerizing With Glamour Treat, Bollywood, Bollywood Beauty, Shama Sikander, Shama Sikander Bold Photos-Movie

ఈ విషయం ఇలా ఉండగా నటి శ్యామా సికిందర్ చివరగా హిందీలో “బైపాస్ రోడ్డు” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమా ఆఫర్లు లేవు.దీంతో వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

#ShamaSikander #Shama Sikander #40Years

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు