వేసవిలో చర్మ సమస్యలకు పుచ్చకాయ పేస్ పాక్స్  

వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి పుచ్చకాయను తింటూ ఉంటాంపుచ్చకాయలో 93 శాతం నీరు ఉండుట వలన చర్మానికి తేమను అందించటమే కాకుండతాజాగా ఉండేలా చేస్తుంది.పుచ్చకాయలో ఖనిజాలు మరియు విటమిన్లయిన ఏ, ఇ, సమరియు బి6 ఉండుట వలన ఎన్నో చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.ఇప్పుడచర్మ సమస్యల పరిష్కారానికి పుచ్చకాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

4 Uses Of Watermelon For Summer Skin Care--

ఒక స్పూన్ పుచ్చకాయ రసంలో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి రాసి 2నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.పెరుగులో ఉండలాక్టిక్ ఆమ్లం చర్మంపై మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది.

ఒక స్పూన్ పుచ్చకాయ రసంలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 20 నిమిషాతర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ చర్మంపై ఉన్ట్యాన్ ని తొలగించటానికి సహాయపడుతుంది.

పుచ్చకాయ రసంలో కీరా రసాన్ని కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాగోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ ఫైగ్మెంటేషన్ నసమర్ధవంతంగా ఎదురుకొంటుంది.

పుచ్చకాయ ముక్కలు,అరటి పండు ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికరాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలిఅరటిపండులో ఉండే బి విటమిన్ కాంప్లెక్స్ మొటిమల వలన కలిగే నొప్పినతగ్గిస్తుంది.