సూపర్ ఐడియా.. పురాతన భవనం వల్ల రోజుకి లక్షలు సంపాదిస్తున్నారు..!

వాళ్లకు వచ్చిన సూపర్ ఐడియా వాళ్ళ జీవితాన్నే మార్చేసింది.అలా జరుగుతుందని వారు కూడా ఊహించలేదు.

 4 Friends Together Bought 100 Years Old Ruins Now People Pay One Lakh Rent For 1-TeluguStop.com

ఏదో నమ్మకంతో వచ్చిన అదృష్టాన్ని పక్కకు పోకుండా కాపాడు కున్నారు.ఇంతకీ వాళ్లకు వచ్చిన ఐడియా ఏంటి.? వాళ్లకు వచ్చిన లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా.అయితే వినండి.

సారీ.సారీ.

చదవండి.వాళ్ళు నలుగురు మిత్రులు.

వాళ్ళు నలుగురు కలిసి ఒక పురాతన భవనాన్ని కొనుగోలు చేసారు.అదే వారి జీవితాన్ని మార్చేసి ఇప్పుడు కోట్లు సంపాదించేలా చేస్తుంది.

ఈ బంగ్లా దాదాపు 100 ఏళ్లకు చెందినది.దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.

అయినా ఆ భవనాన్ని కోట్లు పెట్టి కొన్నారు.వారికీ తెలిసిన వారు ఆ పురాతన బంగ్లా ఎందుకు కొంటున్నారా.

దాని వల్ల ఉపయోగం ఏంటి.అని వారిని వద్దు అని వారించారు.

Telugu Halala Kanda, Halalakanda, Srilankahalala-Latest News - Telugu

కానీ వారి మాటలు వినకుండా ఆ బంగ్లా కొనడం వల్ల ఇప్పుడు ఆ నలుగురు స్నేహితులు కోట్లు వెనకేసు కుంటున్నారు.ఈ బంగ్లా శ్రీలంక లో ఉంది.శ్రీలంకలోని వెలిగామ దగ్గర శిథిలావస్థకు చెందిన బంగ్లాను 2010 లో 3 కోట్ల 22 లక్షలు పెట్టి ఆ బంగ్లాను కొన్నారు.ఆ తర్వాత ఆ నలుగురు స్నేహితులు కలిసి ఆ బంగ్లాను 2011 లో హలాల కంద గా నామకరణం చేసి ఆధునీకరంగా మార్చి గెస్ట్ హౌస్ గా మార్చారు.

Telugu Halala Kanda, Halalakanda, Srilankahalala-Latest News - Telugu

ఆ బంగ్లాలో అన్ని వసతులు ఉండేలా మార్చి 12 మంది ఎంజాయ్ చేయగల గెస్ట్ హౌస్ గా రూపురేఖలు మార్చేశారు.ఆ గెస్ట్ హౌస్ అడవి మధ్యలో ఉంది.ఎంతో అందంగా ఉన్న ఈ గెస్ట్ హౌస్ కు ఇప్పుడు పర్యాటకులు తాకిడి బాగానే ఉంది.ఈ గెస్ట్ హౌస్ లో ఉండాలంటే రోజుకు 1 లక్ష రూపాయలు చెల్లించాల్సిందే.

ఆ పురాతన భవనం అని వదిలేయకుండా దానిని రీమోడల్ చేసి మరి ఆ స్నేహితులు కోట్లు సంపాదిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube