Gujarat Drug Bust : గుజరాత్‎లోని పోర్‎బందర్‎లో 3,300 కేజీల డ్రగ్స్ పట్టివేత

గుజరాత్( Gujarat ) రాష్ట్రంలోని పోర్‎బందర్‎( Porbandar )లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నేవీ పట్టుకుంది.

 Gujarat Drug Bust : గుజరాత్‎లోని పోర్‎బం-TeluguStop.com

డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన అధికారులు సుమారు 3,300 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఐదుగురిని భారత నౌకాదళం, ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఎన్సీబీ అధికారులతో కలిసి నేవీ అధికారులు ఆపరేషన్ చేపట్టారు.భారత జల్లాలోకి ప్రవేశించిన పడవలో సుమారు 3,089 కేజీల చరస్, 158 కేజీల మిథాంఫిటమిన్, 25 కేజీల మార్ఫిన్( Morphine ) ను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube