ఇదే నెలలో 3000 గవర్నమెంటు బ్యాంక్ జాబ్స్ .. చూడండి  

3000 New Jobs Available In Banking Sector-

బ్యాంక్ కోచింగ్ కి వెళుతూ పుస్తకాలతో పోటిపడుతున్న విద్యార్థులు, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో గవర్నమెంటు జాబ్ పొందాలనుకునేవారు .ఈ సమాచారం మీకోసమే..

3000 New Jobs Available In Banking Sector---

బ్యాంకింగ్ సెక్టార్ లో ఈ ఒక్క నెలలోనే దాదాపుగా 3000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.SBI, RBI, BRBNMPL, Syndicate Bank, Federal Bank, Canara Bank, Vijaya Bank, Indian Bank మరికొన్ని గవర్నమెంటు, ప్రైవేటు బ్యాంకులు కలుపుకోని, దాదాపుగా మూడు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.ఇక అందుబాటులో ఉన్న పోస్టులు ఇవి :