డ్రైవింగ్ లైసెన్సు కోసం ఏకంగా 30 ఏండ్లుగా ట్రైనింగ్‌.. ఎంత ఖ‌ర్చు చేసిందో తెలిస్తే..

స‌హ‌జంగా మ‌నం ఏదైనా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే ఎంత టైమ్ తీసుకుంటాం ఏముంది మ‌హా అయితే ఆ వెహిక‌ల్ డ్రైవింగ్ వ‌చ్చిందంటే చాలుఈజీగానే డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవ‌చ్చు.అయితే ఈ డ్రైవింగ్ నేర్చుకోవ‌డానికి పెద్దగా టైమ్ అవ‌స‌రం లేదు.

 30 Years Of Training For A Driving License .. If You Know How Much It Costs ..,-TeluguStop.com

ఎందుకంటే కేవ‌లం ప‌ది నుంచి ప‌దిహేను రోజుల్లో నేర్చుకోవ‌చ్చు.కానీ డ్రైవింగ్ లైసెన్సు కోసం ఏకంగా ముప్పై ఏండ్లు ప‌డుతుందంటే ఎవ‌రైనా న‌మ్ముతారా అస్స‌లు న‌మ్మరు క‌దా.

కానీ ఇదే నిజ‌మండి. ఓ మ‌హిళ ఏకంగా డ్రైవింగ్ లైసెన్సు కోసం ఇన్నేండ్లు టైమ్ స్పెండ్ చేసింది మ‌రి.

కాగా ఓ మ‌హిళ ఏకంగా మొద‌ట 17 ఏళ్ళు ప్రయత్నం చేసినా కూడా త‌న‌కు డ్రైవింగ్ రాక‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లోకి వెళ్లిపోయింది.అయితే పట్టువదలని విక్రమార్కి లాగా అలాగే ట్రై చేసి చివ‌ర‌కు సాధించింది.

ఇసబెల్లె స్టెడ్‌మన్ అనే మ‌హిళ‌కు ఇప్పుడు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 47 సంవత్సరాలు ఉంటాయి.అయితే ఈమె డ్రైవింగ్ నేర్చుకుని ఎలాగైనా కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు ఏకంగా త‌న ప‌దిహేడేండ్ల వ‌య‌స్సు నుంచే ప్ర‌యత్నిస్తోంది.

ఇంకా ఇలాగే ట్రై చేస్తోంది.అయితే ప్ర‌స్తుతం ఆమెకు 30 ఏళ్ల ప్రయత్నం త‌ర్వాత ఈ విజ‌యం ద‌క్కింది.

Telugu Laks Rupees, Car, License, Inter Net-Latest News - Telugu

ఇసాబెల్ జీవ‌నోపాధి కోంస ఒక సూపర్ మార్కెట్‌లో జాబ్ చేస్తుంద‌ని తెలుస్తోంది.ఇక ఆమె కారు డ్రైవింగ్ కోసం కారు ఎక్కిన‌ప్పుడ‌ల్లా కూడా విపరీతమైన భయం వేస్తుందంట‌.అయితే ఇలా కారు ఎక్కిన వెంట‌నే త‌న‌కు కండ్లు తిరుగుతాయ‌ని ఆమె చెప్తుంది.ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా కూడా త‌న‌కు ఉన్న బ్లాక్‌అవుట్ సమస్య వ‌ల్ల అది సాధ్యం కాలేదు.

ఇంకా చెప్ప‌లంటే ఆమె స్పృహ కూడా కోల్పోతుందంట కొన్ని సార్లు.అయితే త‌న ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది.కాగా ఇప్ప‌టికే కారు డ్రైవింగ్ కోసం దాదాపుగా రూ.10లక్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిందంట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube