30 వెడ్స్ 21 సీజన్ 2 వచ్చేస్తుంది..!

ఈమధ్య కాలంలో వెబ్ సీరీస్ లకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువైంది.యూట్యూబ్ లో వచ్చే వెబ్ సీరీస్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది.

 30 Weds 21 Season 2 Coming , 30 Weds 21, Ananya , Chai Bisket , Chaitanya, Seaso-TeluguStop.com

ఈ క్రమంలో ఛాయ్ బిస్కెట్ వారు నిర్మించిన 30 వెడ్స్ 21 వెబ్ సీరీస్ ప్రేక్షకులను అలరించింది.పృధ్వి వనం డైరక్షన్ లో చైతన్య, అనన్యా జంటగా నటించిన వెబ్ సీరీస్ 30 వెడ్స్ 21.ఈ వెబ్ సీరీస్ యూత్ ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.30 ఏళ్ల అబ్బాయి.21 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ వెబ్ సీరీస్ తీశారు.అయితే సీజన్ 1 సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు 30 వెడ్స్ 21 సీజన్ 2 సిద్ధం చేస్తున్నారు.

ఈ సీజన్ కి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.సీజన్ 2 నుండి ఓ టీజర్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్.ఛాయ్ బిస్కెట్ వారు ఈ సీజన్ ని కూడా క్రేజీగా ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది.ఈ వెబ్ సీరీస్ సీక్వెల్ కోసం స్టార్ డైరక్టర్స్ సైతం ఎదురుచూస్తున్నారు.30 వెడ్స్ 21 వెబ్ సీరీస్ సీజన్ 2 ఎనౌన్స్ మెంట్ రాగానే స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ సైతం వెయిటింగ్ అని ట్వీట్ చేయడం విశేషం.మొత్తానికి 30 వెడ్స్ 21 సీజన్ 2 కి రిలీజ్ ముందే సూపర్ బజ్ ఏర్పడిందని చెప్పొచ్చు.

ఈ వెబ్ సీరీస్ కి మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube