సుధీర్ తో పెళ్లి ఎప్పుడని రష్మీకి ప్రశ్న.. రష్మీ రెస్పాన్స్ ఏంటంటే..?

సుధీర్ రష్మీ జోడీ పెళ్లికి సంబంధించి తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ జోడీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

 30 Weds 21 Actress Megha Mind Blowing Counter To Jabardasth Rashmi Gautam-TeluguStop.com

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ఆ షోలో 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ లో పృథ్వీ, మేఘన పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించిన చైతన్య రావు, అనన్య హాజరయ్యారు.ఈ జోడీ స్కిట్ చేయడంతో పాటు రష్మీపై పంచ్ లు కూడా వేశారు.

చైతన్యరావు స్కిట్ లో నా పేరు పృథ్వీ నా వయస్సు 30 సంవత్సరాలు అని చెప్పగా నీ వైఫ్ ఏజ్ ఎంత అని రష్మీ అడుగుతుంది.21 సంవత్సరాలు ఉంటాయని చెప్పగా ఇది ఘోరమండీ అని కామెంట్లు చేస్తారు.మా ఆవిడను పిలుస్తానని చిన్నారి అంటూ పిలవగా మేఘన పాత్రలో అనన్య ఎంట్రీ ఇస్తారు.వచ్చిన వెంటనే క్యూట్ గా అనన్య ఎక్స్ ప్రెషన్లు ఇవ్వగా మేఘనా ఇంతకూ మీ సీజన్2 ఎప్పుడని రష్మీ అడుగుతుంది.

 30 Weds 21 Actress Megha Mind Blowing Counter To Jabardasth Rashmi Gautam-సుధీర్ తో పెళ్లి ఎప్పుడని రష్మీకి ప్రశ్న.. రష్మీ రెస్పాన్స్ ఏంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మా సీజన్2 సంగతి తర్వాత మాట్లాడదాం ముందు సుధీర్ వెడ్స్ రష్మీ ఎప్పుడు అంటూ మేఘన పాత్ర పోషిస్తున్న అనన్య ప్రశ్నిస్తారు.ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని రష్మీ బిక్కమొహం వేయడం గమనార్హం.అనన్య తన పంచ్ లతో రష్మీకే చుక్కలు చూపించారు.

ఆ తర్వాత అవును పృథ్వీ నువ్వు మాత్రమే జాబ్ చేస్తున్నావ్ కదా నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నా అని మేఘన అంటారు.

ఎప్పటినుంచి జాయినింగ్ అని పృథ్వీ అడగగా ఈ మంత్ 30 అని మేఘన చెబుతుంది.1వ తేదీ అందరూ జాయిన్ అవుతారు కదా అంటే నేను 30వ తేదీనే జాయిన్ అవుతానంటూ మేఘన చెబుతారు.శాలరీ ఎంత అని అడగగా 30వేల రూపాయలు అని రష్మీ మేఘన చెప్పకముందే చెప్పేస్తారు.

#Meghana #Ananya #Sudheer #MindBlowing #30 Weds 21

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు