ఆ ముద్దు వెనుక మూడేళ్ల కష్టం ఉందంటున్న డైరెక్టర్!

మ‌ణిర‌త్నం డైర‌క్ష‌న్ లో విడుద‌లైన స‌ఖీ సినిమా చూసి.ఆయ‌నలా డైర‌క్ట‌ర్ అవ్వాల‌ని క‌ల‌లుగ‌న్నాడో తొమ్మిదేళ్ల బాలుడు.సినిమాయే ప్ర‌పంచంగా ఎదిగిన ఆ బాలుడు… యువ‌కుడిగా మారాడు.2013 ఫేస్ బుక్ లో అడ‌వి శేష్ సాయంతో తానుండే వైజాగ్ నుంచి హైద‌రాబాద్ కు ట్రైన్ లో బ‌య‌లుదేరాడు.అలా బ‌య‌లుదేరిన యువ‌కుడు 2016లో విడుదలైన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా క్ష‌ణం సినిమాకు డైర‌క్ట‌ర్ అయ్యాడు.

 3 Years Struggle, Behind Kiss Scean, Director, Krishna And His Leela, Ravikanth-TeluguStop.com

ఆయ‌నే ర‌వికాంత్ పెరెపు.ఆ క్ష‌ణం సినిమాలో యాక్ట్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రూ లైఫ్ లో సెటిల్ అయ్యారు.హీరో అడ‌వి శేష్ స్టార్ డ‌మ్ సంపాదించారు.

డైర‌క్టర్ గా, హీరోగా వ‌రుస సినిమాలు చేస్తున్నారు.కానీ డైర‌క్ట‌ర్ ర‌వికాంత్ సిచ్యువేషన్‌.

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న సామెతలా తయారైంది.

సినిమా చూసిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.

, సురేష్ ప్రొడక్షన్ లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చేయాలంటూ డైరక్టర్ రవికాంత్ కు ఆఫర్ ఇచ్చాడు.ఆ సినిమా షూటింగ్ పూర్తైంది కానీ విడుదలకు నోచుకోలేదు.

ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు దాటుకొని 2020, జూన్ 25 సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో ఓ కిస్సింగ్ సీన్ ఆసక్తికరంగా మారింది.

జనరల్ గా కిస్సింగ్ సీన్స్ అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య ఉంటాయి.కానీ ఈ సినిమాలో హీరో సిద్ధు, డైరక్టర్ పెట్టుకున్న ముద్దు వివాదానికి తీసింది.

ఆ ముద్దుపై స్పందించిన డైరక్టర్ రవికాంత్ ఆ ముద్దు వెనుక మూడేళ్ల కష్టం ఉంది.సినిమా సక్సెస్ ఉందంటూ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదల కోసం ఎంత స్ట్రగుల్ అయ్యాడో చెప్పే ప్రయత్నం చేశాడు ఆ సినిమా డైరక్టర్ రవికాంత్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube