ఒక్క పాటకి 3.5 కోట్లా మహేషా !

తెలుగు సినిమా లెక్కలు రోజురోజుకి మారిపోతున్నాయి.స్టార్ హీరో సినిమా అయితే చాలు, అసలు ఏమాత్రం భయం లేకుండా ఖర్చుపెట్టేస్తున్నారు.ఒక్క పాటకి 3.5 కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి విడ్డురం కాకపోతే.అంతా మహేష్ ఉన్నాడన్న ధైర్యమే కదా !

 3.5 Crores Spent For Mahesh Babu’s Song-TeluguStop.com

సూపర్ స్టార్ మహేష్,సమంత,కాజల్,ప్రణీత హీరో హీరోయిన్లుగా , శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం ఇటివలే ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ చిత్రం యొక్క షూటింగ్ ఒక పాటతో మొదలుపెట్టారు.

అది కుడా అలాంటి ఇలాంటి పాట కాదు.చాలా గ్రాండ్ గా తీసిన పాట.దాదాపు 500 వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.ఇదే పాటలో చాందిని చౌదరి మహేష్ సరసన నర్తించింది.

ఈ పాటకు ఏకంగా మూడున్నర కోట్లు ఖర్చుపెట్టారట.

ఆ మాత్రం బడ్జెట్ మారుతి చేతికిస్తే ఓ సినిమా తీసి, ఆపైన ఓ పది కోట్ల లాభం తెచ్చిపెడతాడు.

ఇక, అంత ఖర్చుపెట్టి తీసిన ఆ పాట ఎంత కలర్ ఫుల్ గా వచ్చిందో చూడాలంటే వచ్చే వేసవి దాకా ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube