అమెరికా మహిళకి 25 ఏళ్ల జైలు శిక్ష...ఎందుకంటే..???  

25 Years Jail For Seagram Heiress Clare Bronfman-liquor Owner,seagram,us Liquor,జైలు శిక్ష,సీగ్రాం కంపెనీ

అమెరికాలో ప్రముఖ మద్యం తయారీ కంపెనీ అయిన సీగ్రాం కంపెనీకి వారసురాలుగా ఉన్న క్లేర్‌ బ్రోన్ఫ్‌మ్యాన్‌ దాదాపు 25 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె తన కంపెనీ లాభాలకోసం అడ్డదార్లు తోక్కడమే ఇప్పుడు ఆమె జైలు జీవితానికి కారణం అయ్యింది..

అమెరికా మహిళకి 25 ఏళ్ల జైలు శిక్ష...ఎందుకంటే..???-25 Years Jail For Seagram Heiress Clare Bronfman

తన మద్యం కంపెనీ లాభాల కోసం కుట్ర పూరితంగా వలస దారులైన మహిళలని వ్యభిచార కూపంలోకి దించి వారిద్వారా కంపెనీకి లాభాలు ఆర్జిస్తోందని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో క్లేర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు.

తన కంపెనీ లాభాల కోసం వలస మహిళలని వేశ్యలుగా మార్చడంపై తీవ్రగా పరిగణించిన కోర్టు ఆమెకి రెండు విషయాలలో శిక్షని విధించింది. ఒకటి వలస మహిళా కూలీలను లైంగిక బానిసలుగా మార్చినందుకుగాను , మరొకటి తప్పుడు గుర్తింపు పత్రాలు సృష్టించి ఆమెకి శిక్ష విధించారు.

క్లేర్ కి దాదాపు 25 ఏండ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.