బర్గర్‌ తింటే రూ.25 వేల ప్రైజ్‌

హోటల్స్‌ మరియు షాపింగ్‌ మాల్స్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు పలు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు.అందులో ఒకటి కాంపిటీషన్స్‌ పెట్టడం.

 25 Thousand Ruppes Prize Money Announced Eat The Burger-TeluguStop.com

ఏదైన కాంపిటీషన్‌ పెట్టి అందులో నిగ్గిన వారికి ప్రైజ్‌ మనీ అంటూ ప్రకటిస్తే మస్త్‌ మంది వస్తారు.తాజాగా థాయిలాండ్‌లోని ఒక హోటల్‌ యాజమాన్యం వింతైన కాంపిటీషన్‌ పెట్టడంతో ఆ హోటల్‌ గురించి విపరీతమైన పబ్లిసిటీ దక్కింది.

అద్బుతమైన ఆఫర్‌ అంటూ ఆ హోటల్‌ వారు 25 వేల రూపాయల ప్రైజ్‌ మనీ పెట్టింది.అంతా ఈజీగానే ఆ 25 వేలు తీసుకోవచ్చు అనుకుంటారు.

కాని అది అంత సులువైన పని కాదు.

వివరాల్లోకి వెళ్తే.

థాయిలాండ్‌లోని ఒక హోటల్‌లో అతి పెద్ద బర్గర్‌ను తయారు చేశారు.దాదాపుగా 6 కేజీలు ఉండే ఈ బర్గర్‌ను కేవలం 9 నిమిషాల్లో పూర్తిగా తినేయాలి.

ఈ బర్గర్‌ను 9 నిమిషాల్లో తిన్న వారికి పాతిక వేల రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు.ఇప్పటి వరకు చాలా మంది ప్రయత్నించారు.

కాని ఏ ఒక్కరు కూడా సఫలం అవ్వడం లేదు.ప్రతి ఒక్కరు నాలుగు మూడు కేజీల వరకు తింటున్నారు.

ఆ తర్వాత వదిలేస్తున్నారు.క్యాష్‌ మిగిలింది పబ్లిసిటీ దక్కడంతో షాప్‌ యాజమాన్యం ఫుల్‌ హ్యాపీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube