బర్గర్‌ తింటే రూ.25 వేల ప్రైజ్‌  

25 Thousand Ruppes Prize Money Announced Eat The Burger-burger,burger Prize,eat The Burger In 9 Miniuts,thailand Hotel

హోటల్స్‌ మరియు షాపింగ్‌ మాల్స్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు పలు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు.అందులో ఒకటి కాంపిటీషన్స్‌ పెట్టడం.ఏదైన కాంపిటీషన్‌ పెట్టి అందులో నిగ్గిన వారికి ప్రైజ్‌ మనీ అంటూ ప్రకటిస్తే మస్త్‌ మంది వస్తారు.తాజాగా థాయిలాండ్‌లోని ఒక హోటల్‌ యాజమాన్యం వింతైన కాంపిటీషన్‌ పెట్టడంతో ఆ హోటల్‌ గురించి విపరీతమైన పబ్లిసిటీ దక్కింది.అద్బుతమైన ఆఫర్‌ అంటూ ఆ హోటల్‌ వారు 25 వేల రూపాయల ప్రైజ్‌ మనీ పెట్టింది.అంతా ఈజీగానే ఆ 25 వేలు తీసుకోవచ్చు అనుకుంటారు.కాని అది అంత సులువైన పని కాదు.

25 Thousand Ruppes Prize Money Announced Eat The Burger-burger,burger Prize,eat The Burger In 9 Miniuts,thailand Hotel Telugu Viral News 25 Thousand Ruppes Prize Money Announced Eat The Burger-burger -25 Thousand Ruppes Prize Money Announced Eat The Burger-Burger Burger Eat Burger In 9 Miniuts Thailand Hotel

వివరాల్లోకి వెళ్తే.థాయిలాండ్‌లోని ఒక హోటల్‌లో అతి పెద్ద బర్గర్‌ను తయారు చేశారు.దాదాపుగా 6 కేజీలు ఉండే ఈ బర్గర్‌ను కేవలం 9 నిమిషాల్లో పూర్తిగా తినేయాలి.ఈ బర్గర్‌ను 9 నిమిషాల్లో తిన్న వారికి పాతిక వేల రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు.ఇప్పటి వరకు చాలా మంది ప్రయత్నించారు.కాని ఏ ఒక్కరు కూడా సఫలం అవ్వడం లేదు.ప్రతి ఒక్కరు నాలుగు మూడు కేజీల వరకు తింటున్నారు.ఆ తర్వాత వదిలేస్తున్నారు.

క్యాష్‌ మిగిలింది పబ్లిసిటీ దక్కడంతో షాప్‌ యాజమాన్యం ఫుల్‌ హ్యాపీ.