వివాదాల నడుమ విడుదలైన '24 కిసెస్' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్.!!  

24 Kisses Telugu Movie Review-adith Arun,aditi Myakal,hebah Patel

MOVIE TITLE: 24 Kisses

Cast and crew:.

Actors: Atith, Hebba Patel, Rao Ramesh and others. Directed by Ayodhyam Kumar Krishnankutty.

Producer: Sanjay Reddy, Anil Pallella, Ayodhya Kumar Krishnanka Shetty (Silly Monks Entertainments, Response Creations Banners). Music: Joy.

STORY:. Anand (Hero Atat) is a filmmaker. The movie starts with Sean, who tells his story to Dr. Rao Ramesh. Sri Lakshmi (Habe Patel) Mass Communication Student. Two children are introduced to each other at the time of a movie film. Sri Lakshmi loves Anand. But Anand does not want to marry a romance ... he only wants romance. This leaves SriLakshmi Anand. Anand understands what love is after Laxmi's departure. Finally, if SriLakshmi will get anand or do not know the movie!

REVIEW:. Hebba Patel and Arun Atith are pairing with '24 Kisses', 'Nako Half .. Nako Half .. This festival' is a tag line. The film was directed by Ayodhya Kumar Krishnanketti, who won the award winning film like 'Blind'. Before the release of the film, there was a lot of controversy. Even though the film does not have any certificates, the promotional videos of romantic juice have been overwhelmed by the movie '24 Kisses', but it is not a bad movie, says a good classical love story film director Ayodhikumar Krishnamsanti. This is a good love story that no one can forget. The experience of seeing a good movie is going on. " I do not come from a good movie like 'Blind' and I do not come out of the film. Another glimmering film from the 'Blind' team. Classical Love Story with Commercial Elements

Plus points:. Romance.

Comedy. Emotions.

Minus points:. Boring sequences.

Final Verdict: No kisses in "24 Kisses" ... content is even better ..! Average movie. Look no further !. Rating: 2.25 / 5 .

MOVIE TITLE: 24 కిస్సెస్

.

Cast and crew:

STORY:

శ్రీ లక్ష్మి ఆనంద్ ను ప్రేమిస్తుంది. కానీ ఆనంద్ మాత్రం ప్రేమ పెళ్లి వద్దు…రొమాన్స్ మాత్రమే కావాలి అంటాడు. దీంతో శ్రీలక్ష్మి ఆనంద్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. శ్రీ లక్ష్మి దూరమైన తర్వాత ప్రేమ అంటే ఏంటో అర్ధమవుతుంది ఆనంద్ కి.

చివరికి శ్రీలక్ష్మి ఆనంద్ ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే!

REVIEW:

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’.‘నీకో సగం. నాకో సగం..

ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తీసిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

చిత్రం విడుదలకు ముందు నుండే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. పెదాలు కందిపోతున్నా పట్టించుకోకుండా పోటీ పడి ముద్దులు పెట్టేసింది.ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ.

ప్రమోషన్స్ వీడియోలలో శృంగారం రసం మితిమీరి ఉండటంతో ‘24 కిస్సెస్’పై చిత్ర సీమలో పెద్ద చర్చే నడిచింది.అయితే ఇది బూతు సినిమా కాదని, మంచి క్లాసికల్ లవ్ స్టోరీ అని చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి అంటున్నారు. ఎవరూ మర్చిపోలేని ఒక మంచి లవ్ స్టోరీ ఇది.

మంచి సినిమా చూసిన అనుభవం కలుగుతుంది’ అన్నారు. ‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన నా నుంచి అసభ్య, బూతు సినిమా రాదు. ‘మిణుగురులు’ టీమ్ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది.

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్ స్టోరీ.

Plus points:

Minus points:

బోరింగ్ గా సాగే సన్నివేశాలు.

Final Verdict: “24 కిస్సెస్” లో ముద్దులే కాదు…కంటెంట్ కూడా బాగానే ఉంది.! యావరేజ్ సినిమా..

పర్లేదు చూడచ్చు!

Rating: 2.25/5