రెండు చొక్కాలు చోరీ చేసినందుకు 23 ఏళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?- 23 Years In Prison For Stealing Two Shirts 23

23 years in prison for stealing two shirts stealing two shirts, 23 years Imprisonment, Black man,Guy Wrong, 20 years - Telugu 23 Years Imprisonment, Black Man, Guy Wrong, Stealing Two Shirts

భూమి మీద ఎన్నో నేరాలు జరుగుతున్న కూడా వాటికి సరైన శిక్షలు ఇప్పటికి కూడా అమలు చేయకపోగా.ఆ మోసగాళ్లను, నేరగాళ్లను అలాగే వదిలేస్తుంటే.

 23 Years In Prison For Stealing Two Shirts 23-TeluguStop.com

కేవలం రెండే రెండు చొక్కాలు దొంగతనం చేసినందుకు ఏకంగా 23 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చారట.దొంగతనం చేసినందుకు జరిమానా లేదా కొన్ని రోజుల పాటు జైలు శిక్ష ఇస్తారు కానీ 23 ఏళ్ల అంటే మామూలు విషయం కాదు.

ఇంతకీ శిక్ష వేసింది ఎక్కడో కాదు.అమెరికా దేశంలో.

 23 Years In Prison For Stealing Two Shirts 23-రెండు చొక్కాలు చోరీ చేసినందుకు 23 ఏళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు నమ్మడం లేదు కదా.అమెరికాలోని ఈ శిక్ష విధించారు.

ఇంతకీ ఈ శిక్ష ఎప్పుడో వందల ఏళ్ల క్రితం అయితే కాదు.ఇప్పుడే 2000 సంవత్సరంలో వేసిన శిక్ష ఇది.గయ్‌ రాంగ్ అనే 40 ఏళ్ల నల్లజాతి వ్యక్తి.ఆయన గతంలో రెండు చొక్కాలు దొంగతనం చేశాడు.ఇంతకీ ఆ చొక్కాల ధర మన కరెన్సీ ప్రకారమైతే రూ.37 వేలు.ఇక అతన్ని అరెస్టు చేసి ఏకంగా కోర్టు ఎదుట నిలబెట్టారు.అప్పటికే అతనిపై 36 నేరాలు చేసినట్లు గుర్తించారు.

ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు.ఇంత తీవ్రమైన శిక్ష ఇవ్వడానికి కారణం లూసియానాలోని జరుగుతున్న వివాదాస్పదాల వల్ల అనిపిస్తుంది.

అంతేకాకుండా అతను నల్లజాతి వ్యక్తి కావడంతో కూడా ఇంత కఠినంగా శిక్ష విధించారని వినిపిస్తుంది.

Telugu 23 Years Imprisonment, Black Man, Guy Wrong, Stealing Two Shirts-Latest News - Telugu

ఇక ఇటీవలే అతని ఉదంతం గురించి తెలిసిన ఇన్నో సెన్స్ ప్రాజెక్ట్ న్యూ ఓర్లీన్స్ అనే ఎన్జీవో.అతడు శిక్ష గురించి మళ్లీ తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు.దీంతో ఆయన 23 ఏళ్ల శిక్ష కాస్త 20 ఏళ్ల గా మార్చి విడుదల చేశారు.

ఇక ఆయన జైలు నుంచి విడుదల బాగా అతని కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు.ఎందుకంటే అప్పటికే తన కుటుంబ సభ్యులు మరణించారని తెలియగా ఒంటరిగా ఉన్న అతడిని ఆదుకునేందుకు అక్కడున్నవారంతా విరాళాలు సేకరిస్తున్నారు.

#23Years #Black Man #Guy Wrong #StealingTwo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు