వ్యాక్సిన్ వికటించి మరణించిన 23 మంది వృద్ధులు..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కి చాలావరకు టీకాలు వచ్చిన సంగతి తెలిసిందే.మన దేశంలో కూడా ఈ రోజు నుండే గా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది.

ఇదిలా ఉంటే మన కంటే ముందే నార్వే దేశం లో వచ్చిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది.ఈ క్రమంలో నార్వే దేశంలో వ్యాక్సిన్ వేసుకుని 23 మంది వృద్ధులు.

అది వికటించి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మృతి చెందారు.

Telugu Corona Vaccine, Corona, India, Narwey-Telugu Political News

ఈ పరిణామంతో వెంటనే అప్రమత్తమైన నార్వే ప్రభుత్వం… దేశంలో బాగా బలహీనమైన వారు ముసలి వారు ఎక్కువగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటమే బెటర్ అని పేర్కొంది.ఫైజర్ కంపెనీ కి చెందిన వ్యాక్సిన్ కావటంతో… ఆ కంపెనీ ప్రతినిధులు 23 మంది మరణించిన ఘటనపై విచారణ చేపట్టడానికి రెడీ అయింది.ఈ పరిణామంతో నార్వే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఆందోళన స్టార్ట్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube