తానా రెండో రోజు కార్యక్రమాల ప్రత్యేకతలు ఏమిటంటే

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన తానా తన 22వ వార్షికోత్సవ వేడుకలని ఎంతో వైభవంగా జరుపుకుంటున్న విషయం విధితమే.ఈ వేడుకలకి అతిరధ మహారధులు అందరూ హాజరవుతున్నారు.

 22nd Tana Convention 2019 Programs-TeluguStop.com

మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకోసం వాషింగ్టన్ డీసీ లో కళ్ళు చెదిరేలా ఏర్పాట్లు చేస్తున్నారు తానా సభ్యులు.ఈ వేడుకలోనే ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ , స్పోర్ట్స్ కాంపిటేషన్స్, ఇలా రకరకాల కార్యక్రమాలతో తానా నిండుగా ముస్తాబయ్యింది.

ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్ , సంగీత దర్శకులు, గాయకులు, రాజకీయ నేతలు, పలువురు హాజరయ్యారు.మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇదిలాఉంటే రెండో రోజు తానా మహాసభల్లో ప్రత్యేకతలు ఏమిటంటే.

తానా రెండో రోజు కార్యక్రమాల ప

తానా పరేడ్ నిర్వహణ , ఎ మ్యుజికల్‌ జర్నీ విత్‌ ఎం.ఎం.కీరవాణి, సినీ గాయని సునీత తో లైవ్ పెర్ఫార్మెన్స్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇరువురు కీలక ఉపన్యాసాలు చేయనున్నారు.“ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ లీడర్‌షిప్‌” అనే విషయంపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రసంగం చేయనున్నారు.మూడో రోజు శ్రీనివాస కళ్యాణంతో తానా మహాసభలు ముగుస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube