బియ్యపు గింజతో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు....ఎలాగో తెలుసా?  

21 Biyyapu Ginjalato Ilaa Chesthe-

జీవితంలో ప్రతి ఒక్కరు ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. దానకోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అసలు జీవితం అంటేనే కష్టాలుసుఖాలు,ఒడిదుడుకులతో నిండి ఉంటుంది..

బియ్యపు గింజతో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు....ఎలాగో తెలుసా?-

మనం డబ్బుతో జీవితాన్ని ఆనందంగగడిపినప్పుడు చుట్టాలు,స్నేహితులు అందరూ మన చుట్టూనే ఉంటారు. అదే కష్టాలఎదురు అయినప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. అలాంటి సమయంలోనే మనకి ఆప్తులఎవరో అనేది అర్ధం అవుతుంది.


అయితే బియ్యంతో ఇలా చేస్తే మంచి జరుగుతుంది. అక్షింతలకు మన పూజలో ఒప్రత్యేక స్థానం ఉంది. అక్షింతలు అంటే అఖండమైనది, శుభకార్యాలలో ఏదవెలిగేది ఉపయోగించకుడదు.

అందుకే మునులు అందరు కలిసి బియ్యాన్ని అంటఅక్షింతల ను ఎన్నుకున్నారు.దేవునికి అక్షింతలు ఎంత ఇష్టం అంటే నాలుగగింజలకే ప్రసన్నమైపోతారట.
ఒక మంచి సుముహుర్తాన ఒక ఎర్ర రంగు వస్త్రం లో ఇరవై ఒక్క బియ్యం గింజలతీసుకొని వాటికి పసుపు కలిపి ఆ బియ్యాన్ని ఆ వస్త్రం లో కట్టి దానినలక్ష్మి దేవి ముందు ఉంచి, ఆ తర్వాత భక్తిశ్రద్ధలతో పూజ చేసి మీ బీరువాలపెడితే అనుకున్న పనులు జరగటమే కాకుండా అనుకున్నంత ధన లాభం కూడకలుగుతుంది.


అలాగే సోమవారం శివుని దగ్గర ఒక కేజీ బియ్యాన్ని పెట్టి పూజ చేసి బియ్యంలో గుప్పెడు తీసుకోని శివునికి అభిషేకం చేసి, మిగిలిన బియ్యాన్నపేదలకు దానం చేస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి.