ఏ పార్టీ కి ఎన్ని సీట్లో గెలుచుకోబోతున్నాయో తెలుసా ..? ఇదిగో లిస్ట్

జనం నాడి ఎలా ఉంది.వారు ఏమి కోరుకుంటున్నారు.? ఎలా ఉంటే

బాగుంటుందనుకుంటున్నారు .? ఏమి చేస్తే గెలుస్తాం .? పలానా నియోజకవర్గం పరిస్థితి ఏంటి.? అక్కడ ఏ కులం అభ్యర్థి గెలుస్తాడు.? ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ” సర్వే ” .రాజకీయ పార్టీలన్నీ సర్వే రిపోర్ట్ ను ఆధారం చేసుకునే తమ అజెండా.వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంటాయి.ఇక ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే .రాజకీయ పార్టీలకు ఒక బ్రాండ్ .వాస్తవానికి దగ్గరగా ఆయన సర్వేలు ఉన్నాయన్నది అందరికి తెలుసు.ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఏపీలో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరాలతో సహా ఒక లిస్ట్ ఇప్పుడు తిరుగుతోంది.

 2019 Ap Elections Survey List-TeluguStop.com

శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – ‍04,
వైసీపీ గెలిసేవి – ‍‍06,
జనసేన గెల్చుకొనేవి – ‍00

విజయనగరం మొత్తం సీట్లు – 9

టీడీపీ గెల్చుకొనేవి – 05,
వైసీపీ గెలిసేవి ‍ ‍- 04,
జనసేన గెల్చుకొనేవి ‍‍- 00

విశాఖపట్నం మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 08,
వైసీపీ గెలిసేవి ‍‍ – 07,
జనసేన గెల్చుకొనేవి ‍‍‍- 00

తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19

టీడీపీ గెల్చుకొనేవి – 09,
వైసీపీ గెలిసేవి – 08,
జనసేన గెల్చుకొనేవి – 02

పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి – 04,
వైసీపీ గెలిసేవి – 07,
జనసేన గెల్చుకొనేవి – 04

కృష్ణ మొత్తం సీట్లు – 16

టీడీపీ గెల్చుకొనేవి – 7,
వైసీపీ గెలిసేవి – 09,
జనసేన గెల్చుకొనేవి – 00

గుంటూరు మొత్తం సీట్లు – 17

టీడీపీ గెల్చుకొనేవి – 09,
వైసీపీ గెలిసేవి – 08,
జనసేన గెల్చుకొనేవి – 00

ప్రకాశం మొత్తం సీట్లు – 12

టీడీపీ గెల్చుకొనేవి – 02,
వైసీపీ గెలిసేవి – 10,
జనసేన గెల్చుకొనేవి – 0

నెల్లూరు మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – 03,
వైసీపీ గెలిసేవి – 07,
జనసేన గెల్చుకొనేవి ‍- 00

కడప మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – 01,
వైసీపీ గెలిసేవి – 09,
జనసేన గెల్చుకొనేవి – 00

కర్నూల్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍- 04
వైసీపీ గెలిసేవి ‍ ‍- 10,
జనసేన గెల్చుకొనేవి – 00

అనంతపురం మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 06
వైసీపీ గెలిసేవి ‍ ‍- 08
జనసేన గెల్చుకొనేవి – 00

చిత్తూర్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍ ‍ 04
వైసీపీ గెలిసేవి ‍‍ 10
జనసేన గెల్చుకొనేవి – 00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175,

టీడీపీ గెల్చుకొనేవి -66
వైసీపీ గెలిసేవి – 103,

జనసేన గెల్చుకొనేవి – 06
బీజేపీ – 00″

లగడపాటి తాజా సర్వే ప్రకారం 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే విజేత అని సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube