డిసెంబర్ లో ఈ 4 రాశూలవారికి వద్దన్నా డబ్బు వచ్చి పడుతుందట!  

2017 December Monthly Horoscope Predictions-

రోజులు,నెల,సంవత్సరాలు ఎలా మారతాయో అలాగే మన జీవితంలో కూడా గ్రహాలమారుతూ ఉంటాయి.గ్రహ స్థితిని బట్టి మన జాతకం మారుతూ ఉంటుంది.జీవితంలజన్మ రాశులు, నక్షత్రాలకు అనుగుణంగా ఆటుపోట్లు ఉంటాయి.ఆ విధంగచూసుకుంటే ఈ డిసెంబర్ నెలలో నాలుగు రాశుల వారికి వద్దన్నా డబ్బు వచ్చపడుతుందట.ఆ రాశులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.సింహ రాశిసింహ రాశి వారికీ అన్ని రాశుల వారి కన్నా చాలా బాగుంటుంది.

2017 December Monthly Horoscope Predictions---

డిసెంబరనెలలో ఉద్యోగంలో ప్రమోషన్, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారికమంచి ఫలితాలు ఉంటాయి.డబ్బు కూడా బాగా వస్తుంది.అలాగే వచ్చిన ధనచేతిలో నిలుస్తుంది.అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలతీసుకోవాలి.కన్యా రాశిఈ రాశి వారు మొదటి వారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న సరే మిగతవారాల్లో బాగా పుంజుకొని ధనాన్ని సంపాదిస్తారు.

అలాగే చాలా ప్రశాంతంగఉంటారు.వృశ్చిక రాశి:ఈ రాశివారు నెల చివరిలో అధిక ధనలాభంను పొందుతారు.ఈ రాశివారు స్థలాల్లోఆస్తులలో డబ్బుని పెడితే ఊహించలేనంత లాభం పొందుతారు.అలాగే సంపాదించిడబ్బు చేతిలో నిలిచి బాగా పొదుపు చేస్తారు.ఈ నెల ఈ రాశి వారికీ అన్నవిధాలా కలిసి వస్తుంది.తులా రాశిఈ రాశి వారికీ ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.ఈ నెలలో మీరు చేసే ప్రతవ్యాపారం కలిసి వచ్చి రెట్టింపు ధనాన్ని సంపాదిస్తారు.తులా రాశి వారవారి తల్లితండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి.అలాగే నెల చివరిలో సోదప్రేమను పొందుతారు.