ఆ ఎన్నికల్లో ఈవీఎం లు ట్యాపరింగ్ అయ్యాయా ..?

ఎన్నికల్లో బ్యాలెట్ పాత్రలకు బదులు ఈవీఎం మిషన్స్ ఉపయోగించడంపై ఇప్పటికీ అనేకమందికి అనేక అనుమానాలు ఉన్నాయి.అయితే ఈ అనుమానాలను మరింత పెంచేలా … 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని ఓ సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా ఆరోపించారు.

 2004 Elections Evm Missions Are Tampating It Expert Suja Announced-TeluguStop.com

సోమవారం ఆయన లండన్‌లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.అయితే ఈ ఆరోపణలను భారత ఎన్నికల సంఘం కొట్టిపారేసింది.

ఈ ఆరోపణలను చేసిన సుజాపై చట్టపరమైన చర్యలు ఆలోచనలో ఈసీ ఉంది.

అయితే….ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో సయ్యద్ సుజా మీడియాకు వివరించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ కూడ ఉన్నారు.

కపిల్ సబిల్ సమక్షంలో ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఆయన చూపించారు.ఈ సమావేశాన్ని లైవ్ ద్వారా చూపించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.సుజాపై చర్యలకు ఈసీ రంగం సిద్దం చేస్తోంది.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ కొత్త నాటాకానికి తెరతీసిందని బీజేపీ విమర్శించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube