90 ఏళ్ళ వృద్ధురాలిపై 20 ఏళ్ళ యవకుడు అత్యాచారం...

ప్రస్తుత కాలంలో కొందరు వావి వరుసలు మరచి కామందు కాలంలో మునిగిపోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో తాజాగా 20 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడు 90 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 20 Years Young Boy Rape Attempt On 90 Years Old Women In Tamlnadu-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కోయంబత్తూరు పట్టణ పరిసర ప్రాంతంలో “మైనుద్దీన్” అనే 20 సంవత్సరాలు కలిగిన యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఈ యువకుడు ఇంటి వద్ద ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతూ అప్పుడప్పుడు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు.

ఈ క్రమంలో తాజాగా మరోమారు పీకల దాకా మద్యం సేవించి రాత్రి సమయంలో ఇంటికి వస్తుండగా ఇంటి అరుగు మీద ఆదమరచి నిద్రిస్తున్న ఓ 90 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు.దీంతో వృద్ధురాలు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యాడు.

 20 Years Young Boy Rape Attempt On 90 Years Old Women In Tamlnadu-90 ఏళ్ళ వృద్ధురాలిపై 20 ఏళ్ళ యవకుడు అత్యాచారం…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న  పోలీసులు నిందితుడి వివరాలను ఆరా తీసి అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 అంతేగాక ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ వయసు భేదాన్ని మరిచి 90 సంవత్సరాలు కలిగిన వృద్ధిరాలిపై అత్యాచారానికి యత్నించిన నిందుతుడు మైనుద్దీన్ ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

#20Years #90Years #20Years #Tamil Nadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు